షర్ట్ విప్పేసి, డ్రింక్ చేస్తూ... మాల్దీవ్స్ లో రచ్చ చేస్తున్న బిగ్ బాస్ అభిజీత్!

First Published Mar 9, 2021, 3:52 PM IST

బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. షో ముగిసిన మూడు నెలలు కావస్తుండగా... ఎంజాయ్ చేయడానికి మాల్దీవ్స్ వెళ్లారు. అక్కడ షర్ట్ లేకుండా స్విమ్మింగ్ పూల్ లో డ్రింక్ సేవిస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.