చీకట్లో చిలిపిగా చూస్తూ... రా అంటూ కవ్విస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

First Published Dec 8, 2020, 10:44 AM IST

బిగ్ బాస్ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కంటెస్టెంట్స్ లో దివి ఒకరు. సన్నని నాజూకైన నడుము, నిలువెత్తు అందాలు కలిగిన ఈ పొడుగు సుందరి చాలా కాలం హౌస్ లో కొనసాగారు. దాదాపు ఏడెనిమిది వారాలు హౌస్ లో దివి వున్నారు.

తెలివిగా గేమ్ ఆడుతూ తన అందం, తెలివితేటలతో బాగానే ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చొట్ట బుగ్గల సుందరి. ఐతే అమ్మ రాజశేఖర్ తో జత కట్టి, ఎప్పుడూ అతడు కాపాడతాడనే భ్రమలో ఉండడం దివి గేమ్ ని దెబ్బగొట్టింది.

దాని కారణంగా హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుందనుకున్న దివి జర్నీ మధ్యలోనే ముగిసింది. ఐతే షో ద్వారా కొంత పాపులారిటీ, ఫేం అయితే తెచ్చుకుంది.

గతంలో కొని చిత్రాలలో దివి నటించారు. అయినా దివి అనే ఒక హీరోయిన్ ఉన్న సంగతి ఎవరికీ తెలియదు. బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఈమె పేరు పరిచయం అయ్యింది.

బిగ్ బాస్ ఫేమ్ తో అయినా హీరోయిన్ గా అవకాశాలు అందిపుచ్చుకోవాలని దివి అనుకుంటున్నారు. సినిమాకు మించిన మార్కెట్ ఓ టి టి ప్లాట్ ఫార్మ్ కి దొరుకుతుండగా, అక్కడ దివికి వరుస అవకాశాలు వచ్చే సూచనలు కలవు.

ఆహా లాంటి తెలుగు ఓ టి టి యాప్ చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ, ప్రోత్సహిస్తూ ఆదరణ కల్పిస్తుంది. కాబట్టి ఓ టి టి విడుదల కోసం తెరకెక్కే స్మాల్ బడ్జెట్ చిత్రాలకు దివి బెస్ట్ ఛాయిస్ కావచ్చు.

ఇఅసలు ముక్కు మొహం తెలియని హీరోయిన్ కంటే బిగ్ బాస్ ద్వారా ఎంతో కొంత ఫేమ్ సంపాదించిన దివిని తీసుకోవడం ద్వారా మేలు జరిగే అవకాశం ఉంది.

ఇక సోషల్ మీడియాలో దివి హాట్ హాట్ ఫొటోలతో రచ్చ చేస్తున్నారు. తెలుగు అమ్మాయి అయినా బోల్డ్ రోల్స్ చేయడానికైనా సిద్దమే అనే సందేశం పంపుతున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?