MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • బిగ్ షాక్.. బెట్టింగ్ యాప్ కేసులో ప్రభాస్, గోపీచంద్, బాలయ్య.. ముగ్గురూ ఇరుక్కుపోయారు

బిగ్ షాక్.. బెట్టింగ్ యాప్ కేసులో ప్రభాస్, గోపీచంద్, బాలయ్య.. ముగ్గురూ ఇరుక్కుపోయారు

బెట్టింగ్ యాప్స్ వివాదం సంచలన మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఒక మోస్తరు క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలపైనే కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏకంగా బడా హీరోలపై కేసులు నమోదయ్యాయి.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Mar 23 2025, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్స్ వివాదం బాగా ముదురుతోంది. బెట్టింగ్ యాప్స్ మాయలో పడి అమాయకులు వారి సంపాదన కోల్పోతున్నారు. లక్షల్లో డబ్బు నష్టపోతున్నారు. ఆ తర్వాత మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనిని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఐపీఎస్ అధికారి సజ్జనార్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఇప్పటికే బుల్లితెర సెలెబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ల పై పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ కూడా ప్రారంభించారు. విష్ణుప్రియ, రీతూ చౌదరి, హర్ష సాయి, టేస్టీ తేజ, సుప్రీతా లాంటి వారిపై కేసులు నమోదయ్యాయి. విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, అనన్య నాగళ్ళ లాంటి సెలెబ్రిటీలు కూడా ఈ వివాదంలో చిక్కుకున్నారు. 

34

పేరున్న సెలెబ్రిటీలు ప్రమోట్ చేయడం అమాయకులు బెట్టింగ్ యాప్స్ కి ఆకర్షితులు అవుతున్నారు. బెట్టింగ్ యాప్స్ వివాదం సంచలన మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఒక మోస్తరు క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలపైనే కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏకంగా బడా హీరోలపై కేసులు నమోదయ్యాయి. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా బెట్టింగ్ యాప్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రభాస్, గోపీచంద్, నందమూరి బాలకృష్ణపై సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదైంది. 

Also Read : ఆర్య 2 అద్భుతమైన చిత్రం, వెంకటేష్ మూవీ చాలా వరస్ట్..ఆ టైటిల్ కరెక్ట్ కాదు అంటూ డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్

44

వీరు ముగ్గురూ చైనాకి చెందిన Fun88 అనే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ స్టాపబుల్ షోలో వీరు ముగ్గురూ ఈ యాప్ ని ప్రోమోట్ చేశారని రామారావు ఇమ్మినేని అనే లాయర్ కేసు నమోదు చేశారు. ఇది ఇప్పుడు ఎంత దూరం వెళుతుందో అనే ఆందోనళ ఫ్యాన్స్ లో నెలకొంది. రామారావు అనే లాయర్ వీరి ముగ్గురిపై కేసు నమోదు చేయడం మాత్రమే కాదు ఆ యాప్ ని బ్యాన్ చేయాలని కూడా కోరారు. మరి ఈ కేసుపై పోలీసులు ఎలా ముందుకు వెళతారు అనేది ఆసక్తిగా మారింది. 

Also Read : సమంత 'ఊ అంటావా' ఐటెం సాంగ్ కి ఎందుకు ఒప్పుకుందో తెలుసా.. కాజల్, పూజా హెగ్డే, తమన్నాపై దేవిశ్రీ కామెంట్స్

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image2
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image3
Irumudi: ఇరుముడి మూవీకి చిరంజీవి రివ్యూ, ఇండస్ట్రీ ఏ కొందరిదో కాదు..మెగాస్టార్ నుంచి అస్సలు ఊహించని కామెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved