MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Keerthy Suresh: ఫ్లైట్‌లో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. భర్త ఆంటోనీ ఎంట్రీతో సీన్ రివర్స్!

Keerthy Suresh: ఫ్లైట్‌లో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. భర్త ఆంటోనీ ఎంట్రీతో సీన్ రివర్స్!

కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి మిలాన్ నుంచి ఇండియాకు ఫ్లైట్‌లో వస్తుండగా ఒక చేదు అనుభవం ఎదురైంది. పీకల దాకా మందు కొట్టిన ఒక వ్యక్తి సెల్ఫీ కావాలంటూ ఆమెను ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 31 2026, 09:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Keerthy Suresh
Image Credit : Instagram

Keerthy Suresh

పబ్లిక్ ప్లేసుల్లో కొందరు అభిమానులు చేసే పనులు సెలబ్రిటీలకు ఎంత చిరాకు తెప్పిస్తాయో కీర్తి సురేష్ రీసెంట్‌గా బయటపెట్టింది. ఫ్లైట్‌లో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఫ్లైట్ ఇన్సిడెంట్‌
Image Credit : Instagram

ఫ్లైట్ ఇన్సిడెంట్‌

సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న కీర్తి సురేష్, ఇప్పుడు ఓటీటీలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రీసెంట్‌గా 'డొరొతీ' సినిమాతో మెప్పించిన ఆమె, బాలీవుడ్ నటి రాధికా ఆప్టేతో కలిసి 'అక్క' అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో నటించింది. అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ప్రమోషన్స్‌లోనే కీర్తి తన ఫ్లైట్ ఇన్సిడెంట్‌ను బయటపెట్టింది.

36
మిలాన్ నుంచి ఇండియాకు
Image Credit : Instagram

మిలాన్ నుంచి ఇండియాకు

కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి మిలాన్ నుంచి ఇండియాకు ఫ్లైట్‌లో వస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. విమానంలో ఒక వ్యక్తి కీర్తి దగ్గరకు వచ్చి సెల్ఫీ కావాలని పట్టుబట్టాడు. అతను ఫుల్లుగా మందు కొట్టి ఉండటంతో కనీసం సరిగ్గా నిలబడలేకపోతున్నాడట.

46
ఫొటో ఇవ్వాలా వద్దా అనేది నా ఇష్టం
Image Credit : Instagram

ఫొటో ఇవ్వాలా వద్దా అనేది నా ఇష్టం

"ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి సెల్ఫీ కావాలని ఇబ్బంది పెట్టాడు. మందు మత్తులో కనీసం నిలబడలేకపోతున్నాడు. కాసేపు ఆగమని నేను చాలా కూల్‌గా చెప్పాను. కానీ అతను వినకుండా వెంటనే ఫొటో కావాలని గొడవ చేశాడు. ఫొటో ఇవ్వాలా వద్దా అనేది నా ఇష్టం అని అతనికి తేల్చి చెప్పేశాను" అని కీర్తి వివరించింది.

56
ఫ్లైట్ సిబ్బందికి ఫిర్యాదు
Image Credit : Instagram

ఫ్లైట్ సిబ్బందికి ఫిర్యాదు

కీర్తి మాటలకు ఆ వ్యక్తి వినకపోవడంతో ఆమె భర్త ఆంటోనీ మధ్యలో కలగజేసుకుని అతన్ని ఆపే ప్రయత్నం చేశాడు. అయినా పరిస్థితి మారకపోవడంతో కీర్తి ఫ్లైట్ సిబ్బందికి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. అభిమానులు చూపించే ప్రేమను తాను ఎప్పుడూ గౌరవిస్తానని, కానీ అభిమానం పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తే మాత్రం ఊరుకోనని కీర్తి స్పష్టం చేసింది.

66
అనిల్ రావిపూడి దర్శకత్వంలో
Image Credit : Instagram

అనిల్ రావిపూడి దర్శకత్వంలో

కీర్తి చేతిలో ఇప్పుడు చాలా పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌తో కలిసి ఒక సినిమా చేస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న 'రౌడీ జనార్దన్' అనే పాన్ ఇండియా మూవీలో కూడా కీర్తి నటిస్తోంది. ఈ బిజీ షెడ్యూల్ మధ్యలో ఫ్లైట్ ఇన్సిడెంట్‌పై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Oh Na Siddayya Song: భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పే పాట.. సోనూసూద్‌ ఆవిష్కరించిన ఓ నా సిద్ధయ్య
Recommended image2
Nagababu: నాగబాబు చేతుల మీదుగా 'మైలురాయి' టైటిల్ లాంచ్..టాలీవుడ్ మహిళా ప్రొడ్యూసర్స్ పై కామెంట్స్
Recommended image3
Bigg Boss 10 Double Elimination: ఎలిమినేషన్‌లో ట్విస్ట్, రోహిత్‌ ఔట్‌.. బిగ్‌ బాస్‌ చరిత్రలో ఫస్ట్ టైమ్‌
Related Stories
Recommended image1
Sukumar Wife: సుకుమార్ భార్యగా గర్వంతో ఉప్పొంగుతున్నా.. రాంచరణ్, సుక్కు మూవీ కథపై అంచనాలు పెంచేసిన తబిత
Recommended image2
Actor Naresh: తరుణ్, ఎన్టీఆర్ వచ్చాక అనుమానం మొదలైంది.. కృష్ణ, విజయ నిర్మల ఆ ఖర్చు భరించారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved