అనసూయ హాట్ ఫోజులు.. మతిపోవాల్సిందే!

First Published 3, Oct 2019, 3:47 PM IST

అనసూయ తెలుగులో స్టార్ యాంకర్. బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూ తిడుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అనసూయ నటిగా కూడా దూసుకుపోతోంది.
 
(Photo Courtesy__Instagram) తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతూనే నటిగా కూడా అనసూయ రాణిస్తోంది.

(Photo Courtesy__Instagram) కీలకమైన పాత్రల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

(Photo Courtesy__Instagram) గత ఏడాది రంగమ్మత్తగా రంగస్థలంలో మెప్పించింది.

(Photo Courtesy__Instagram) విన్నర్, ఎఫ్ 2 లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.

(Photo Courtesy__Instagram) అందం, అభినయం రెండూ ఉండడంతో దర్శకులు అనసూయ కోసం తమ చిత్రాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు.

(Photo Courtesy__Instagram) 'జబర్దస్త్' షో కోసం ప్రతీవారం హాట్ గా రెడీ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటోంది ఈ బ్యూటీ

(Photo Courtesy__Instagram) ఆ కార్యక్రమానికి సంబంధించిన తన హాట్ అండ్ స్టైలిష్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

(Photo Courtesy__Instagram) ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఆమె ఫోటోలు షేర్ చేసిన వెంటనే లక్షల కొద్దీ లైకులు వచ్చి పడుతున్నాయి.

(Photo Courtesy__Instagram) ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.

(Photo Courtesy__Instagram) అనసూయ హాట్ ఫోటో ...

loader