MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sai Pallavi : ఈమె సీతనా? సాయి పల్లవి పై ట్రోలింగ్, హిందీ రాకపోతే రామాయణం లో నటించకూడదా?

Sai Pallavi : ఈమె సీతనా? సాయి పల్లవి పై ట్రోలింగ్, హిందీ రాకపోతే రామాయణం లో నటించకూడదా?

నితీష్ తివారీ దర్శకత్వంలో  తెరకెకెకుతోన్న 'రామాయణం' భారతదేశంలోనే  భారీ  బడ్జెట్ సినిమాగా  నిలవనుంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. అయితే, సీతగా సాయి పల్లవి ఎంపిక ఇప్పుడు వివాదానికి దారితీసింది.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 28 2026, 07:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ..
Image Credit : others

బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ..

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ మూవీగా రామాయణం తెరకెక్కుతోంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈమూవీ ఈ ఏడాది, వచ్చే ఏడాది దివాళి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
హిందీ రాదంటూ సాయి పల్లవిపై ట్రోలింగ్
Image Credit : instagram

హిందీ రాదంటూ సాయి పల్లవిపై ట్రోలింగ్

 ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. అయితే, సీతగా సాయి పల్లవి ఎంపిక ఇప్పుడు వివాదానికి దారితీసింది. హిందీ సరిగ్గా మాట్లాడటం రాని సాయి పల్లవిని సీత పాత్రకు ఎందుకు ఎంపిక చేశారని సోషల్ మీడియాలో నెటిజన్లు దర్శకుడు నితీష్ తివారీని ప్రశ్నిస్తూ విమర్శలు చేస్తున్నారు.

Related Articles

Related image1
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 లో అడుగుపెట్టేది వీళ్లే.. ఒక్కొక్కరి బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా...
Related image2
Balakrishna: 10 కోట్లు త్యాగం చేసిన బాలకృష్ణ, నెక్ట్స్ మూవీకి బాలయ్య ఎంత తీసుకుంటున్నాడంటే?
35
సాయి పల్లవికి సపోర్ట్ గా అభిామానులు..
Image Credit : instagram

సాయి పల్లవికి సపోర్ట్ గా అభిామానులు..

 సాయి పల్లవిపై వస్తున్న విమర్శలను కొందరు తిప్పికొడుతున్నారు. నటనకు భాష ముఖ్యం కాదని, అసలు రామాయణం సంస్కృతంలో ఉందని, హిందీతో సమస్య ఏంటని ప్రశ్నిస్తున్నారు. సాయి పల్లవికి ఈ విషయంలో అభిమానులు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. 

45
మాంసాహారంపై చెలరేగిన వివాదం
Image Credit : World Of Ramayana youtube

మాంసాహారంపై చెలరేగిన వివాదం

గతంలో రాముడి పాత్రకు రణబీర్ కపూర్‌ను ఎంపిక చేయడంపై కూడా విమర్శలు వచ్చాయి. మాంసాహారం తినే వ్యక్తిని రాముడిగా ఎలా ఎంపిక చేస్తారని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.
55
875 కోట్ల భారీ బడ్జెట్..
Image Credit : World Of Ramayana youtube

875 కోట్ల భారీ బడ్జెట్..

ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్‌తో పాటు హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ పనిచేస్తుండటం అంచనాలను పెంచుతోంది. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ. 875 కోట్లు అని అంచనా.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
వినోదం
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Madhuri Dixit: గర్భవతి, పైగా జ్వరం.. అయినా 13 గంటలు డ్యాన్స్ చేసిన హీరోయిన్
Recommended image2
Janhvi Kapoor: 8 ఏళ్లలో 15 సినిమాలు చేసిన పెద్ది హీరోయిన్.. చివరి 5 సినిమాల్లో ఒక్కటి మాత్రమే హిట్
Recommended image3
Mirchi Madhavi: హీరోయిన్ కాకపోతే ఆంటీనేనా? ప్రభాస్ కామెంట్స్, వేధింపులపై నోరు విప్పిన మిర్చి మాధవి
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 లో అడుగుపెట్టేది వీళ్లే.. ఒక్కొక్కరి బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా...
Recommended image2
Balakrishna: 10 కోట్లు త్యాగం చేసిన బాలకృష్ణ, నెక్ట్స్ మూవీకి బాలయ్య ఎంత తీసుకుంటున్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved