MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • బాలకృష్ణ కూతురు బ్రాహ్మణికి చాలా ఇష్టమైన హీరో ఎవరు..? బాలయ్య, ఎన్టీఆర్ మాత్రం కాదట

బాలకృష్ణ కూతురు బ్రాహ్మణికి చాలా ఇష్టమైన హీరో ఎవరు..? బాలయ్య, ఎన్టీఆర్ మాత్రం కాదట

బాలయ్య గారాల పెద్ద కూతురు బ్రాహ్మణికి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..? తండ్రి సినిమాలంటే ఇష్టమే.. కాని ఫెవరేట్ హీరో మాత్రం వేరే ఉన్నారట. ఇంతకీ ఎవరు ఆ హీరో..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 22 2024, 06:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నందమూరి నట వారసుడిగా బాలయ్యబాబు టాలీవుడ్ లో సంపాదించుకున్న పేరు అందరికి తెలిసిందే. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి తన సొంత ఇమేజ్ ను బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు బాలకృష్ణ. అయితే ఆయన వారసుడిగా మోక్షజ్ఞ మాత్రం రీసెంట్ గానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక బాలయ్య కూతుర్లు ఇద్దరు సినిమాలకు సబంధం లేకుండా పెరిగారు. 

Also Read: నన్ను పనిచేసుకోనివ్వండి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైర్..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పెద్ద కూతురు బ్రాహ్మిణి నారావారి కోడులు అయ్యింది. మంత్రి లోకేష్ భార్యగా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలిగా ఎన్నో బాధ్యతలు ఆమె మోస్తోంది. చిన్న వయస్సులోనే తమ ఫ్యామిలీ బిజినెస్ లను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తూ..  బిజినెస్ ఉమన్ గా ఉన్నారు. కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ తో పాటు పలు సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక రీసెంట్ గా బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా మారారని సమాచారం.  తమ్ముడు మోక్షజ్ఞ మూవీని ఆమె నిర్మిస్తున్నారట.

 Also Read: సంపూర్ణేష్ బాబు ఎక్కడా..? ఇండస్ట్రీకి దూరం అయ్యాడా..? సినిమాలు ఎందుకు చేయడంలేదు..?

36

ఇక బ్రాహ్మణి మంచి పేరు ఉంది. ఆమెపై ఎన్నో విమర్శలు చేయాలని చూసిన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు బాలయ్య కూతురు. ఇక సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమన్ గా ఉన్న బ్రహ్మణికి సినిమాలంటే చాలా ఇష్టమట. టైమ్ దొరికితే.. తెలుగుతో పాటు.. హాలీవుడ్ సినిమాలు కూడా చూస్తారట. అయితే ఆమెకు  బాలయ్య సినిమాలంటే చాలా ఇష్టంప్రతీ సినిమా మిస్ అవ్వకుండా చూస్తుందట. కాని తనకు ఫెవరేట్ హీరో మాత్రం తన తండ్రి కాదట. 

Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ముహూర్తం ఫిక్స్, ఈ సారి చాలా త్వరగా స్టార్ట్ కాబోతున్న రియాల్టీషో.. ఎప్పుడంటే..?

46

తాను అభిమానించే హీరో వేరే ఉన్నారట. అయితే ఇంకెవరు.. తన అన్న జూనియర్ ఎన్టీఆర్ అయ్యి ఉంటాడు అని అనుకోవచ్చు. కాని తారక్ కూడా కాదట. బ్రహ్మణికి ఇష్టమైన హీరో వేరే ఉన్నారట. ఆయన ఎవరో కాదు..మెగాస్టార్ చిరంజీవి. అవును చిన్నప్పటి నుంచి బ్రహ్మణి మెగా ఫ్యాన్ అని సమాచారం. చిరంజీవి సినిమాలు వదలకుండా చూస్తుందట. అంతే కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు కూడా అంతే ఇష్టంగా చూస్తుందట. 

Also Read: రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్, డేంజర్ లో గేమ్ ఛేంజర్, రంగంలోకి మెగాస్టార్..?

56
Nara Brahmani and Tejashwini

Nara Brahmani and Tejashwini

చిరంజీవి డాన్సులు, డైలాగులు మెస్మరైజ్ చేస్తాయట. తండ్రి బాలయ్య కాకుండా ఆమెకు చిరంజీవి ఫేవరేట్ హీరో అట. ఇక ప్రస్తుతం ఈ ఫ్యామిలీ నుంచి  మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే పనిలో ఉన్నారు.  బాలయ్య ఈ పనిలోనే నిమగ్నమయ్యాడు. డాకు మహారాజ్ విడుదలయ్యాక పూర్తి స్థాయిలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పై కసరత్తు చేసే అవకాశం ఉంది.హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

Also Read: ఎమ్మెస్ నారాయణను మోసం చేసిన ఫిల్మ్ ఇండస్ట్రీ, మరణం తరువాత తప్పని అవమానం.?

66

దీనిపై అధికారిక ప్రకటన కూడా జరిగింది. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ కూడా వదిలాడు. అయితే ఈసినిమా ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఏదో విషయంలో బాలయ్య ప్రశాంత్ వర్మపై కోపంగా ఉన్నట్టు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కాని..మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం కాస్త ఆలస్యం అయ్యే విధంగానే కనిపిస్తోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved