MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ముహూర్తం ఫిక్స్, ఈ సారి చాలా త్వరగా స్టార్ట్ కాబోతున్న రియాల్టీషో.. ఎప్పుడంటే..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ముహూర్తం ఫిక్స్, ఈ సారి చాలా త్వరగా స్టార్ట్ కాబోతున్న రియాల్టీషో.. ఎప్పుడంటే..?

బిగ్ బాస్ అభిమానులకు గుడ్ న్యూస్..  సీజన్ 8 అయిపోయిందని బాధపడకండి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ను చాలా త్వరగా స్టార్ట్ చేయబోతున్నారట. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 21 2024, 06:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ రియాల్టీ షోకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈషోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారు ఉన్నా కాని.. అంతే అభిమానించే ఒక వర్గం ప్రేక్షకులు కూడా ఉన్నారు. ప్రతీ సీజన్ ను ప్రతీ ఎపిసోడ్ ను.. ఇంకా చెప్పాలంటే.. బిగ్ బాస్ 24 గంటల లైవ్ ను చాలా ఇంట్రెస్ట్ గా చూసే ఆడియన్స్ ఎంతో మంది ఉన్నారు. అటువంటి ఆడియన్స్ కు గుడ్ న్యూస్.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కన్నడ వ్యక్తికి ఇవ్వడం ఏంటి అని విమర్శలు కూడా వస్తున్నాయి. కాగా ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ను చాలా డిఫరెంట్ గా నడిపించారు టీమ్. అనుకున్నట్టుగానే మంచి రేటింగ్ కూడా సాధించారు.

అంతే కాదు సీజన్ సీజన్ కు కాంట్రవర్సీలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అయితే బిగ్ బాస్ ఓటీటీ స్టార్ట్ అవుతుందేమో అనుకున్నారు అంతా. కాని ఓటీటీ సీజన్ పై పెద్దగా జనాలు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. బిగ్ బాస్ సీజన్ 9 నే త్వరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట టీమ్. 
 

36

అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుండే మొదలు పెట్టారట. సాధారణంగా బిగ్ బాస్ సీజన్స్ సెప్టెంబర్ నెలలో మొదలై డిసెంబర్ నెలలో ముగుస్తాయి. అయితే ఫర్ ఏ ఛేంజ్ ఈసారి మాత్రం బిగ్ బాస్ ను మార్చ్ లో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. మార్చ్ కాని ఏప్రిల్ కాని స్టార్ట్ చేస్తే.. సమ్మర్ సెలవులు అయిపోయే వరకూ బిగ్ బాస్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఎక్కువగా జనాలకు రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని టీమ్ భావిస్తున్నారట. 
 

46

అయితే ఇది ప్రస్తుతం ప్రపోజల్స్ లోనే ఉంది అని సమాచారం. ఇంకా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అంతే కాదు సీజన్ 7 లో జరిగిన పొరపాట్లు సీజన్ 8 లో రిపిట్ కాకుండా చూసిన టీమ్..  ఈసారి కూడా సీజన్ 8 లో జరిగిన పొరపాట్లను సీజన్ 9 లో రిపీట్ చేయకుండా జాగ్రత్త పడబోతున్నారట.ఇక సీజన్ 6ల మరేసీజన్ డిజాస్టర్ అవ్వకుండా చూడాలని ప్లాన్ చేస్తున్నారట.

56

 అందుకే సీజన్ సీజన్ కు ముందు నుంచే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను  చాలా స్ట్రాంగ్ గా చేయాలని చూస్తున్నారట. అందుకోసం పర్మినెంట్ గా టీమ్ ను కూడా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. మరి అందులో నిజం ఎంత ఉందోతెలియదు కాని.. టాక్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది. అంతే కాదు.. ఈ సీజన్ కూడా డిజాస్టర్ అయ్యే అవకాశం ఉండగా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అనే ప్లాన్ పక్కాగా వర్కౌట్ అయ్యింది. దాంతో వైల్డ్ కార్డ్స్ మూలంగానే ఈ సీజన్ అంతా అద్భుతంగా నడిచింది అనేది అందరికి తెలిసిన విషయమే. 
 

66
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఇలా ప్రతీ సీజన్ లో ఏదో ఒక పెద్ద ట్వీస్ట్ ను  కాని.. పక్కా ప్లాన్ ప్రకారం సీజన్స్ ను రన్ చేయాలి అనుకుంటున్నారట. మరి వస్తున్న వార్తల ప్రకారం సీజన్ 9 ను మార్చ్ నుంచి స్టార్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఈసారి కూడా  హోస్ట్ గా నాగార్జునే చేస్తారన్నది టాక్. నాగార్జున హోస్టింగ్ పై రకరకాల విమర్శలు వస్తున్న క్రమంలో.. ఈసారి విజయ్ దేవరకొండను కాని.. బాలయ్యను కాని రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నారట టీమ్. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Baahubali 3: బాహుబలి 3పై అదిరిపోయే అప్‌ డేట్‌.. అనుష్క, రానాతో కలిసి హింట్‌ ఇచ్చిన ప్రభాస్‌
Recommended image2
Heroes Lady Getup: లేడీ గెటప్స్‌లో దుమ్ములేపిన స్టార్ హీరోలు వీళ్లే
Recommended image3
AK47: వెంకటేష్‌, త్రివిక్రమ్‌ మూవీ రీ షూట్.. `ఆదర్శ కుటుంబం` దానికి కాపీనా, రీమేకా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved