MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • పెళ్లైన మూడు నెలలకే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..?

పెళ్లైన మూడు నెలలకే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..?

టాలీవుడ్ హీరోయిన్ అవికా గోర్ గతడేది సెప్టెంబర్ లో  తాను ప్రేమించిన మిలింద్ ని వివాహం చేసుకున్నారు. వీరి వివాహం జరిగి మూడు నెలలు కావస్తుండగా.. తాజాగా ఆమె గర్భం దాల్చినట్లు వార్తలు వచ్చాయి.

1 Min read
Author : ramya Sridhar
Published : Jan 09 2026, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Avika Gor
Image Credit : instagram

Avika Gor

అవికా గోర్.. తెలుగు తెరకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. బాలికా వధు అనే సీరియల్ తో చిన్నతనంలో తన కెరీర్ ని మొదలుపెట్టిన ఆమె తర్వాత తెలుగులో ఉయ్యాల-జంపాల మూవీతో హీరోయిన్ గా మారింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. వరసగా సినిమా అవకాశాలు అందుకున్నారు. కానీ..స్టార్ హీరోయిన్ స్టాయికి మాత్రం చేరుకోలేకపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
గతేడాది వివాహం..
Image Credit : instagram

గతేడాది వివాహం..

కాగా, అవికా గోర్.. నటుడు మిలింద్ చంద్వానీ తో చాలా కాలంగా ప్రేమలో ఉంది. గతేడాది ఈ జంట పెళ్లి బంధంతో ఏకమైంది. వీరి వివాహం జరిగి మూడు నెలలు కావస్తోంది. అయితే.. రీసెంట్ గా తన సోషల్ మీడియాలో అవికా ఓ పోస్టు పెట్టారు. 2026లో తమ జీవితంలోకి ఏదో గొప్పది జరగబోతోంది అనే అర్థం వచ్చేలా ఆమె పోస్టు చేశారు. అది చూసిన నెటిజన్లు.. అవికా తల్లి కాబోతోందని నిర్థారించుకున్నారు. దీంతో.. సోషల్ మీడియాలో ఈ విషయం తెగ వైరల్ అయ్యింది. అవికా గోర్ తల్లి కాబోతోందని.. మీడియాలో కూడా వార్తలు  వచ్చాయి.

Related Articles

Related image1
Radhika Apte: హీరోలు ముసలోళ్లు కారు, హీరోయిన్లకు మాత్రం.. బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Related image2
Bigg Boss తర్వాత నా కళ్లు తెరుచుకున్నాయి.. సింగర్ గీతా మాధురి
33
ప్రెగ్నెన్సీ వార్తలపై అవికా క్లారిటీ..
Image Credit : insta

ప్రెగ్నెన్సీ వార్తలపై అవికా క్లారిటీ..

ఈ నేపథ్యంలో.. ఈ విషయంపై తాజాగా అవికా గోర్ స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె నిర్థారించారు. ఈ వార్త వినగానే..తనకు ఎలాంటి కోపం రాలేదని.. తాను, మిలింద్ చంద్వానీ వెంటనే నవ్వుకున్నాం అని అవికా చెప్పడం విశేషం. "ఈ వార్తలు నిజం కాదు, ఈ వార్త నాకు కూడా కొత్తే. ఇది నాకు కోపం తెప్పించలేదు. నిజానికి, ఇంత నమ్మకంతో ఇలాంటి వార్తలు వ్యాపింపజేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది.ఆ వార్తలు చూడగానే నేను, మిలింద్ దీనిపై గట్టిగా నవ్వుకున్నాము." అని అవికా చెప్పారు.

అవికా గోర్ తెలుగులో ఉయ్యాల జంపాలతో తన కెరీర్ ని మొదలుపెట్టగా, తర్వాత వరసగా సినిమా చూపిస్తమావా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, 10క్లాస్ డైరీస్,థాంక్యూ, బ్రో , లక్ష్మీరావే మా ఇంటికి, రాజుగారి గది, పాప్ కార్న్ లాంటి సినిమాల్లో నటించారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image3
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Related Stories
Recommended image1
Radhika Apte: హీరోలు ముసలోళ్లు కారు, హీరోయిన్లకు మాత్రం.. బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss తర్వాత నా కళ్లు తెరుచుకున్నాయి.. సింగర్ గీతా మాధురి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved