కొత్త ప్రియుడితో సుశాంత్‌ ఎక్స్ లవర్‌ అంకితా లోఖాండే స్టెప్పులు

First Published Nov 24, 2020, 4:49 PM IST

సుశాంత్‌ మాజీ ప్రియురాలు, బాలీవుడ్‌ నటి అంకితా లోఖండే తన కొత్త ప్రియుడితో కలిసి స్టెప్పులేసింది. ఇంట్లో ఇద్దరూ `బ్యాంగ్‌ బ్యాంగ్‌` పాటకు డాన్స్ చేసి వాహ్‌ అనిపించారు. తాజాగా ఆ వీడియోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా, విశేషంగా ఆకట్టుకుంటుంది.

మధ్య ప్రదేశ్‌కి చెందిన అంకితా లోఖండే.. జీ టీవీలో ప్రసారమైన టెలీఫిల్మ్ `పవిత్ర రిష్టా` తో బాగా పాపులర్‌ అయ్యింది. ఈ సమయంలోనే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో డేటింగ్‌ చేసి కొన్నాళ్ల తర్వాత విడిపోయింది.

దీంతో పాటు `ఏక్ థి నాయక`, `శక్తి-అస్తిత్వా కే ఎహ్సాస్` కి వంటి షోల్లో ఆమె నటించారు.  `జలక్ దిఖ్‌లాజా`, `కామెడీ సర్కస్‌` వంటి ప్రముఖ రియాలటీ షోలలో కూడా పాల్గొన్నారు.

ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. గతేడాది వచ్చిన `మణికర్ణికః ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ` చిత్రంతో నటిగా మారింది. బాలీవుడ్‌కి పరిచయం అయ్యింది.

ఇక ఇటీవల `బాఘి 3`లో మెరిందీ బ్యూటీ. ఇందులో మంచి నటనతోమెప్పించడంతోపాటు అందంతోనూ కనువిందు చేసింది.

ఇప్పుడు కొత్త ప్రియుడితో ఎంజాయ్‌ చేస్తుందీ బ్యూటీ. విక్కీ జైన్‌తో కలిసి తాజాగా స్టెప్పులేసింది. ఈ సందర్భంగా ఓ వీడియోని సోషల్‌ మీడియాలో పంచుకుంది.

ఇందులో `నేను, విక్కీ కలిసి డాన్స్ చేస్తున్నాము` అని పేర్కొంది. ఇందులో వీరిద్దరు తెల్లని దుస్తులు ధరించి డాన్స్ చేయడం విశేషం.

హృతిక్‌ రోషన్‌ నటించిన `బ్యాంగ్‌ బ్యాంగ్‌` చిత్రంలోని పాటకి ఈ అమ్మడు తన కొత్త ప్రియుడితో కలిసి డాన్స్ చేసి మెస్మరైజ్‌ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో సినిమాలేవి లేకపోవడం గమనార్హం. దీంతో లవర్‌ తో కలిసి ఇలా ఎంజాయ్‌ చేస్తుందని నెటిజన్లు కామెంట్‌ చే్స్తున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?