MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఉదయభాను మొదటి పెళ్లి గురించి లీక్ చేస్తానని ఆమె తల్లే ఎందుకు బెదిరించింది? నరకం అనుభవించిన స్టార్ యాంకర్

ఉదయభాను మొదటి పెళ్లి గురించి లీక్ చేస్తానని ఆమె తల్లే ఎందుకు బెదిరించింది? నరకం అనుభవించిన స్టార్ యాంకర్

టాలీవుడ్ లో ఒకప్పుడు యాంకరింగ్ అంటే అందరికీ ఉదయభానునే గుర్తుకు వచ్చేవారు. చాలాకాలం ఉదయభాను తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ యాంకర్ గా కొనసాగారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 10 2025, 07:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Instagram/Udaya Bhanu

టాలీవుడ్ లో ఒకప్పుడు యాంకరింగ్ అంటే అందరికీ ఉదయభానునే గుర్తుకు వచ్చేవారు. చాలాకాలం ఉదయభాను తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ యాంకర్ గా కొనసాగారు. ఆమె యాంకర్ అయినప్పటికీ హీరోయిన్లని మించే అందంతో చాలామంది అభిమానులని ఉదయభాను సొంతం చేసుకుంది. అయితే కొన్ని విభేదాలు, ఇతర కారణాల వల్ల ఆమె కెరీర్ లో బ్రేక్ తీసుకుంది. అప్పటి నుంచి ఆమెకి అవకాశాలు నెమ్మదిగా తగ్గుతూ వచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Instagram/Udaya Bhanu

తల్లి అయ్యాక యాంకరింగ్ కి ఉదయభాను మరింతగా దూరమైంది. ఉదయభాను నటిగా కూడా రాణించారు. ఎర్రసైన్యం చిత్రం చిత్రంతో ఉదయభాను నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించింది. జులాయి, లీడర్ లాంటి చిత్రాల్లో ఉదయభాను స్పెషల్ సాంగ్స్ చేసింది.

Related Articles

Related image1
పవన్ తో రెండు సినిమాలని రిజెక్ట్ చేసిన నమ్రత, ఎందుకో తెలుసా.. ఒకటి సూపర్ హిట్, మరొకటి డిజాస్టర్
Related image2
చిరంజీవి లాగా అలాంటి సినిమా చేయాలంటే దిల్ ఉండాలి, రాజశేఖర్ కురిపించిన ప్రశంసలకు అంతా షాక్
35
Image Credit : Instagram/Udaya Bhanu

ఉదయభాను వ్యక్తిగత జీవితం లో చాలా కష్టాలు ఎదుర్కొంది. ఆమె తండ్రి ఎస్కే పటేల్ ఉదయభాను చిన్నతనంలోనే మరణించారు. 15 ఏళ్ల వయసులోనే ఉదయభాను తల్లి అరుణ ఆమెకి బలవంతంగా ఒక ముస్లిం వ్యక్తితో వివాహం చేసింది. చిన్నతనంలోనే వివాహం కావడంతో ఉదయభాను నరకం అనుభవించింది. కొంతకాలానికి ఉదయభాను తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది.

45
Image Credit : Instagram/Udaya Bhanu

ఆ తర్వాత ఆమె విజయ్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమలో పడడం అతన్ని వివాహం చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి వివాహం సమయంలో పెద్ద హైడ్రామానే సాగింది. విజయ్ తో వివాహం వద్దని ఉదయభాను తల్లి అడ్డు చెప్పిందట. అంతేకాదు అనేక వేధింపులకు గురిచేసిందని ఉదయభాను స్వయంగా అప్పట్లో మీడియాకు తెలిపింది. విజయ్ ని పెళ్లి చేసుకుంటే మొదటి వివాహం గురించి బయట చెప్పేస్తానని తన తల్లి బెదిరింపులకు గురిచేసినట్లు ఉదయభాను ఆరోపించారు.

55
Image Credit : Instagram/Udaya Bhanu

ప్రస్తుతం ఉదయభాను, విజయ్ అన్యోన్యంగా జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కవల ఆడపిల్లలు సంతానం. ఉదయభాను తరచుగా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఓ ఇంటర్వ్యూలో ఇటీవల మీరు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా లేరు ఎందుకని ? అంటూ యాంకర్ ప్రశ్నించగా.. ఉదయభాను షాకింగ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ లో పెద్ద మాఫియా ఉంది. ఆ సిండికేట్ ని బ్రేక్ చేయడం అంత సాధ్యం కాదు. అందుకే నా వరకు వచ్చిన అవకాశాలను మాత్రమే వినియోగించుకుంటున్నా అని తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image2
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image3
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Related Stories
Recommended image1
పవన్ తో రెండు సినిమాలని రిజెక్ట్ చేసిన నమ్రత, ఎందుకో తెలుసా.. ఒకటి సూపర్ హిట్, మరొకటి డిజాస్టర్
Recommended image2
చిరంజీవి లాగా అలాంటి సినిమా చేయాలంటే దిల్ ఉండాలి, రాజశేఖర్ కురిపించిన ప్రశంసలకు అంతా షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved