కాస్త సన్నగైతే సెక్సీగా ఉంటావ్‌.. ఎల్లో టీషర్ట్.. రెడ్‌ గౌన్‌లో మతిపోగొడుతున్న శ్రీముఖి

First Published 22, Nov 2020, 5:32 PM

ఇప్పుడు బొద్దుగా బుట్టబొమ్మలా ఉన్నావ్‌.. ఇంకాస్త సన్నగా మారితే మాత్రం సెక్సీగా ఉంటావ్‌ శ్రీముఖి అని అంటున్నారు నెటిజన్లు. తాజాగా శ్రీముఖి తన కొత్త అందాల ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లని విశేషంగా అలరిస్తున్నాయి. ఈ ఫోటోలపై కామెంట్లపై కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

శ్రీముఖి ఇప్పుడు బీజీ యాంకర్‌. అనసూయ, రష్మీల తర్వాత ఆ రేంజ్‌లో దూసుకుపోతుంది. ఇంకా చెప్పాలంటే వారికంటే ఎక్కువ షోస్‌ చేస్తుంది.

టెలివిజన్‌లో హాట్‌ యాంకర్స్ గా పేరు తెచ్చుకున్న అనసూయ, రష్మీలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. చలాకీగా, కొంటెగా, ఇంకా క్యూట్‌గా ఆడియెన్స్ టీవీ తెరపై అలరిస్తుంది.

మరోవైపు హాట్‌ హాట్‌ ఫోటోలతో, ఎప్పటికప్పుడు ట్రెండీ డ్రెస్ ఫోటోలను పంచుకుంటూ సోషల్‌ మీడియా అభిమానులను, నెటిజన్లని తన చుట్టూ తిప్పుకుంటుందీ భామ.

తాజాగా శ్రీముఖి `బొమ్మ అదిరింది` షో కోసం, `ఓ వుమానియా` టాక్‌ షో కోసం సరికొత్తగా రెడీ అయ్యింది.

`బొమ్మ అదిరింది` షో కోసం ఎల్లో టీషర్ట్, పూల పూల స్కట్‌ వేసుకుని ఫోటోలకు పోజులివ్వడమే కాదు, వాటిని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది.

ఇవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటికి నెటిజన్లు కామెంట్లపై కామెంట్లు పెడుతున్నారు. ఈ సారి చాలా సెక్సీ గా ఉన్నావ్‌ శ్రీముఖి అని అంటున్నారు.

మరోవైపు వర్కౌట్‌ చేసి ఇంకాస్త సన్నగా మారితే మాత్రం చాలా సెక్సీగా ఉంటావు శ్రీముఖి అని సలహాలిస్తున్నారు. శ్రీముఖిని ఎలా చూడాలనుకుంటున్నారో తమ కోరికలను వెల్లడిస్తున్నారు.

బుట్టబొమ్మ అదిరింది, నిజంగానే బొమ్మ అదిరింది, క్యూట్‌, హాట్‌.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇక నిన్న `ఓ వుమానియా` కోసం రెడ్‌ గౌన్‌ డ్రెస్‌లో ఫోటోలను పంచుకుంది శ్రీముఖి.

దీనిపై మాత్రం తమదైన స్టయిల్‌లో రెస్పాండ్‌ అవుతున్నారు నెటిజన్లు. లవ్‌ సింబల్‌, గులాబి పువ్వులు అందిస్తున్నారు.

స్టన్నింగ్‌ రాములమ్మ, ఏంజెల్‌ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఈ ఫోటోలకు తెగ లైకులు వస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `బొమ్మఅదిరింది`, `కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా` వంటి వాటికి శ్రీముఖ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.