జాకెట్ ముడేసి ఐటెమ్ భామలా అనసూయ.. ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుందిగా!
First Published Dec 31, 2020, 1:47 PM IST
హాట్ యాంకర్ అనసూయ పిచ్చెక్కిస్తుంది. ఐటెమ్ భామలా రెడీ అయి సెగలు రేపుతుంది. గతంలో కంటే గ్లామర్ డోస్ మరింతగా పెంచింది సెక్సీ యాంకర్. తాజాగా అనసూయ ఫోటోలు చూస్తే అభిమానుల మనసులు చిత్తడై పోతున్నాయంటే అతిశయోక్తి కాదు. నెటిజన్లు కలవరానికి గురవుతున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?