MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Anasuya: జబర్దస్త్ లో జరిగినదానికి నాకు సంబంధం లేదు అంటూ అనసూయ ట్విస్ట్.. హద్దులు దాటిన మాట వాస్తవమే కానీ

Anasuya: జబర్దస్త్ లో జరిగినదానికి నాకు సంబంధం లేదు అంటూ అనసూయ ట్విస్ట్.. హద్దులు దాటిన మాట వాస్తవమే కానీ

గతంలో అనసూయ జబర్దస్త్ షోకి యాంకర్ గా పనిచేసింది. కానీ వివిధ కారణాల వల్ల అనసూయ జబర్దస్త్ షోకి దూరమైంది. జబర్దస్త్ లో కొన్నిసార్లు తాను ఇబ్బంది పడ్డట్లు అనసూయ పేర్కొంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 18 2026, 01:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అనసూయ కామెంట్స్
Image Credit : Instagram/Anasuya

అనసూయ కామెంట్స్

టాలీవుడ్ లో సెలెబ్రిటీలలో అనసూయ తరచుగా వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక వివాదంలో అనసూయ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇటీవల శివాజీ మహిళలని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు అనసూయ తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం చూశాం. ఆ తర్వాత ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. ట్రోలర్స్ కి కూడా సమాధానం ఇస్తూ అనసూయ సోషల్ మీడియాలో వరుస పోస్ట్ లు చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జబర్దస్త్ షోలో అనసూయ
Image Credit : Instagram/Anasuya

జబర్దస్త్ షోలో అనసూయ

అనసూయ గతంలో జబర్దస్త్ షోలో యాంకర్ గా చేశారు. కానీ ఊహించని విధంగా అనసూయ ఆ తర్వాతి కాలంలో జబర్దస్త్ కి దూరమైంది. తన సినిమాలతో బిజీ అయిపొయింది. జబర్దస్త్ లో అనసూయ, హైపర్ ఆది మధ్య జరిగిన డబుల్ మీనింగ్ సంభాషణలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. వాటి వల్ల అనసూయ ఇప్పటికీ ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. అయితే దీనిపై గతంలో ఓ ఇంటర్వ్యూలో అనసూయ క్లారిటీ ఇచ్చింది. 

Related Articles

Related image1
చెప్పి మరీ ఏఎన్నార్ రికార్డులు చెల్లా చెదురు చేసిన సూపర్ స్టార్ కృష్ణ.. శ్రీదేవిని తప్పించాల్సిందే అంటూ
Related image2
చిరంజీవి కంటే చంద్రమోహన్ కే క్రేజ్ ఎక్కువ, అతడిని తొలగించండి అంటూ స్టార్ డైరెక్టర్ కామెంట్స్.. కట్ చేస్తే
35
హద్దులు దాటిన మాట వాస్తవమే 
Image Credit : Instagram/Anasuya

హద్దులు దాటిన మాట వాస్తవమే 

జబర్దస్త్ లో కొనసాగాలా, మానేయాలా అనే అంశంపై రెండేళ్ల పాటు అలోచించి నిర్ణయం తీసుకున్నాను. మల్లెమాల చాలా మంది ప్రొడక్షన్ సంస్థ. జబర్దస్త్ లో మేమంతా ఒక ఫ్యామిలీలా ఉన్నాం. ఈ క్రమంలో సినిమాల్లో నాకు మంచి అవకాశాలు రావడం ప్రారంభం అయింది. జబర్దస్త్ షో చాలా మంది ఫన్ షో. కానీ కొన్నిసార్లు హద్దులు దాటిన మాట వాస్తవమే. కానీ దానితో నాకు సంబంధం లేదు. 

45
అది నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కాదు
Image Credit : Instagram/Anasuya

అది నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కాదు

ఎందుకంటే షో అయినా, సినిమా అయినా నటన మాత్రమే. అది నిజం కాదు. జబర్దస్త్ లో కనిపించిన నేను రియల్ కాదు. అది నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కాదు. అయినప్పటికీ జబర్దస్త్ లో కొన్నిసార్లు నేను ఇన్వాల్వ్ అయిన కామెడీ, డైలాగ్స్ పట్ల ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యాను. ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది. నాకు సినిమాల్లో అవకాశాలు వస్తుండడంతో జబర్దస్త్ కి దూరం కావడమే బెటర్ నిపించింది. 

55
కారణాలు ఇవే
Image Credit : Instagram/Anasuya

కారణాలు ఇవే

అందుకే జబర్దస్త్ ని వదిలేసినట్లు అనసూయ పేర్కొంది. జబర్దస్త్ వదిలేయడానికి అందులో హద్దులు దాటే కామెడీతో పాటు నా సినిమాలు కూడా కారణం. జబర్దస్త్ కారణంగా సినిమాలకు డేట్లు అడ్జెస్ట్ చేయడం కష్టంగా అనిపించింది. అందుకే జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసి ఆడియన్స్ నన్ను నటిగా మాత్రమే గుర్తుంచుకోవాలి అని డిసైడ్ అయినట్లు అనసూయ పేర్కొంది.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
చెప్పి మరీ ఏఎన్నార్ రికార్డులు చెల్లా చెదురు చేసిన సూపర్ స్టార్ కృష్ణ.. శ్రీదేవిని తప్పించాల్సిందే అంటూ
Recommended image2
చిరంజీవి కంటే చంద్రమోహన్ కే క్రేజ్ ఎక్కువ, అతడిని తొలగించండి అంటూ స్టార్ డైరెక్టర్ కామెంట్స్.. కట్ చేస్తే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved