సెక్సీ లుక్స్ తో చంపేస్తున్న అమీషా పటేల్!

First Published 14, May 2019, 1:10 PM IST

హాట్ బ్యూటీ అమీషా పటేల్ బద్రి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బద్రి చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. 

(photo courtesy instagram)హాట్ బ్యూటీ అమీషా పటేల్ బద్రి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బద్రి చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

(photo courtesy instagram)బద్రి తర్వాత అమీషా పటేల్ కు తెలుగులో స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి. మహేష్ తో నాని చిత్రంలో, ఎన్టీఆర్ సరసన నరసింహుడు చిత్రంలో నటించింది.

(photo courtesy instagram)బద్రి తర్వాత ఆ స్థాయి విజయం మాత్రం అమీషా పటేల్ కు దక్కలేదు. హిందీలో కూడా విజయాలు లేకపోవడంతో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.

(photo courtesy instagram)ప్రస్తుతం అమీషా పటేల్ తన సొంత నిర్మాణంలో దేశి మ్యాజిక్ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది.

(photo courtesy instagram)అమీషాకు ప్రస్తుతం 42 ఏళ్ళు. ఆమె వయసు కూడా అవకాశాలు తగ్గడానికి ఓ కారణం కావచ్చు.

(photo courtesy instagram)అమీషా పటేల్ వెండితెరపై సందడి తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం సెగలు రేపుతోంది. అందాల ఆరబోతలో రెచ్చిపోతూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ముదురు బ్యూటీ ఘాటు అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

(photo courtesy instagram)అమీషా పటేల్ గ్లామర్ డోస్ తగ్గించి నటనకు ప్రాధ్యానత ఉన్న పాత్రలపై దృష్టి పెడితే ఎంతోకొంత ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.

(photo courtesy instagram)అమీషా పటేల్ ప్రతిభ పరంగా తక్కువగా అంచనా వేయలేం. బద్రి, నాని చిత్రాలు అటు గ్లామర్, నటనని బ్యాలెన్స్ చేసుకుంటూ అద్భుతమైన పెర్ఫామెన్స్ అందించింది. కానీ సరైన చిత్రాలు ఎంచుకోకపోవడంతో పరాజయాలు తప్పలేదు.

loader