పొట్టి డ్రెస్ లో కాళ్లు పైకెత్తిన అమలా పాల్... ఆసనం చాలా హాట్ అంటున్న నెటిజెన్స్
First Published Dec 19, 2020, 5:17 PM IST
బోల్డ్ బ్యూటీ అమలా పాల్ హాట్ యోగా పోజులు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె చిన్న డ్రెస్ వేసుకొని శీర్షాసనం వేసింది. అమలా పాల్ రోప్ యోగా భంగమలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ యోగా ట్రైనర్ నీలమ్ మంగత్ పర్యవేక్షణలో అమలా పాల్ కష్టమైన యోగాసనాలు వేసింది. బనియన్, బ్లూ షార్ట్ ధరించి ఆమె రోప్ యోగా చేశారు. అమలా పాల్ ఆరోగ్యం కోసం వేసిన ఈ ఆసనాలు చాలా హాట్ గా ఉన్నాయి.

దీనితో ప్రస్తుతం నెట్టింటో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గ్లామర్ ఫీల్డ్ లో అందమైన శరీరం, కాంతి గొలిపే చర్మం చాలా అవసరం. మరి అవి సాధించాలంటే ఈ యోగాసనాలు తప్పని సరి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?