పెళ్లికూతురు నిహారిక అయితే... అందరి కళ్ళు మాత్రం బన్నీ భార్య పైన
First Published Dec 14, 2020, 8:57 PM IST
కొణిదెల నాగబాబు తనయ నిహారిక పెళ్లి ఘనంగా జరిగింది. ఉదయ్ పూర్ ప్యాలస్ లో మెగా కుటుంబ సభ్యుల మధ్య అత్యంత వైభవంగా నిహారిక-చైతన్యల పెళ్లి వేడుక జరిగింది. ఈ పెళ్లి కోసం మెగా హీరోలు, వారి భార్యలు, యువతీ యువకులు ఖరీదైన డిజైనర్ వేర్ లో వేడుకలో సందడి చేశారు.

అందరూ ఒకెత్తయితే అల్లు అర్జున్ భార్య మరొక ఎత్తు అన్నట్లు ఆమె పెళ్లి వేడుక డ్రెస్ వుంది. బన్నీ వైఫ్ స్నేహారెడ్డి ఖరీదైన ట్రెండీ వేర్ లో కనిపించగా... బంధువుల కళ్లన్నీ ఆమెపైనే పడ్డాయి.

ఆ మధ్య నిహారిక ఎంగేజ్మెంట్ వేడుకలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి కపుల్ మెరిసిపోయారు. బ్లాక్ అవుట్ ఫిట్ లో అల్లు అర్జున్, పర్పుల్ కలర్ చుడీదార్ లో స్నేహారెడ్డి కనిపించగా నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యింది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?