MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • చిరంజీవి కోసం అల్లు అర్జున్ ఎంతకి తెగించాడో తెలుసా..అందరి ముందు అతడికి దిమ్మతిరిగే కౌంటర్ ?

చిరంజీవి కోసం అల్లు అర్జున్ ఎంతకి తెగించాడో తెలుసా..అందరి ముందు అతడికి దిమ్మతిరిగే కౌంటర్ ?

Allu Arjun: చిరంజీవి కోసం అల్లు అర్జున్ ఏకంగా లెజెండ్రీ దర్శకుడికే కౌంటర్ ఇచ్చారు. అసలేం జరిగింది ? అల్లు అర్జున్ ఇచ్చిన కౌంటర్ ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 26 2026, 07:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
Image Credit : Asianet News

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. పుష్ప 2 తో అల్లు అర్జున్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ పాన్ వరల్డ్ స్థాయి సినిమాలో నటిస్తున్నాడు. గతంలో అల్లు అర్జున్ చిరంజీవి కోసం చేసిన కామెంట్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ కొన్నేళ్ల క్రితం చేసినవి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవిని పక్కన పెట్టారు
Image Credit : facebook.com/AlluArjun

చిరంజీవిని పక్కన పెట్టారు

ఓ లెజెండ్రీ డైరెక్టర్ అల్లు అర్జున్ సినిమా ఈవెంట్ లో సపరేట్ స్టైల్, అభిమానులని ఏర్పరుచుకున్న హీరోల గురించి మాట్లాడుతూ చిరంజీవిని పక్కన పెట్టారు. ఆ లెజెండ్రీ దర్శకుడు ఎవరో కాదు దాసరి నారాయణ రావు. దాసరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తనకంటూ సపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. నాగేశ్వర రావు గారికి ఒక స్టైల్ ఉండేది. వీరిద్దరి తర్వాత పవన్ కళ్యాణ్ తనకంటూ సపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు.

Related Articles

Related image1
Vijay Sangeetha Divorce: నిశ్చితార్థానికి ముందే విజయ్ అలా చేశాడు.. మొత్తం బయట పెట్టిన సంగీత
Related image2
నేను స్టార్ అయింది ఆయన వల్ల కాదు, మర్యాద తెలియదా.. సురేష్ బాబుపై విరుచుకుపడ్డ కమెడియన్
35
దాసరికి, చిరంజీవికి మధ్య విభేదాలు
Image Credit : www.facebook.com/maatv

దాసరికి, చిరంజీవికి మధ్య విభేదాలు

ఇప్పుడు అల్లు అర్జున్ మరొక స్టైల్ తో దూసుకుపోతున్నాడు అని కామెంట్స్ చేశారు. చిరంజీవి ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు. దాసరికి, చిరంజీవికి మధ్య విభేదాలు ఉన్నాయని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ ఈవెంట్ తర్వాత అల్లు అర్జున్ దాసరికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

45
నాకు పర్సనల్ గా ఒక హిస్టరీ ఉంది
Image Credit : instagram

నాకు పర్సనల్ గా ఒక హిస్టరీ ఉంది

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నాకు పర్సనల్ గా ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ పేరు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఎండలో కష్టపడితే ఆ నీడలో మేమంతా పైకి వచ్చాం. ఇండస్ట్రీలో ఎవరి తర్వాత ఎవరు అనే చర్చ వస్తే.. నాకు సంబంధించినంత వరకు చిరంజీవి గారి తర్వాతే ఎవరైనా అంటూ బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

55
చిరంజీవి కోసం పరోక్షంగా
Image Credit : Asianet News

చిరంజీవి కోసం పరోక్షంగా

ఆ విధంగా అల్లు అర్జున్.. చిరంజీవి కోసం పరోక్షంగా లెజెండ్రీ డైరెక్టర్ కే కౌంటర్ ఇస్తూ మాట్లాడారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ అయ్యాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Recommended image2
Nayanthara : 31 కోట్ల ఇల్లు.. స్టూడియో, ఖరీదైన ఫ్లాట్లు.. నయనతార ఆస్తుల చిట్టా ఎంత పెద్దదో తెలుసా?
Recommended image3
Pavan Sadineni: ప్రేమ పేరుతో మోసం.. టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని అరెస్టు..
Related Stories
Recommended image1
Vijay Sangeetha Divorce: నిశ్చితార్థానికి ముందే విజయ్ అలా చేశాడు.. మొత్తం బయట పెట్టిన సంగీత
Recommended image2
నేను స్టార్ అయింది ఆయన వల్ల కాదు, మర్యాద తెలియదా.. సురేష్ బాబుపై విరుచుకుపడ్డ కమెడియన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved