MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • కొత్త పెళ్లికూతురు, రాత్రంతా ఐటెం సాంగ్ చేసి ఉదయాన్నే పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. 20 ఏళ్ళ కుర్రాడితో

కొత్త పెళ్లికూతురు, రాత్రంతా ఐటెం సాంగ్ చేసి ఉదయాన్నే పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. 20 ఏళ్ళ కుర్రాడితో

స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణకి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. వర్క్ కోసం ఆమెకి ఆ కష్టం తప్పలేదు. ఉదయాన్నే తన పెళ్లి జరగాల్సి ఉండగా రాత్రంతా ఐటెం సాంగ్ చేసిందట. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 22 2026, 08:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ramya Krishnan
Image Credit : Asianet News

Ramya Krishnan

హీరోయిన్లకు పాపులారిటీ ఉంటే అస్సలు తీరిక ఉండదు. స్టార్ డమ్ ఉన్నప్పుడు ఒకేసారి నాలుగైదు సినిమాల్లో ఛాన్సులు వస్తాయి. ఆ సినిమాలకు డేట్లు అడ్జస్ట్ చేయలేక హీరోయిన్లు చాలా ఇబ్బంది పడుతుంటారు. కనీసం వ్యక్తిగత పనులకు కూడా వారికి సమయం ఉండదు. ఒకప్పటి అగ్ర నటి, ఇప్పటికీ రాణిస్తున్న రమ్యకృష్ణకి లాంటి పరిస్థితే ఎదురైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సింహాద్రి చిత్రంలో రమ్యకృష్ణ ఐటెం సాంగ్
Image Credit : Asianet News

సింహాద్రి చిత్రంలో రమ్యకృష్ణ ఐటెం సాంగ్

కానీ ఆమెకి ఎదురైనా సిట్యుయేషన్ ఇంకా విచిత్రమైనది. అసలు ఈ ప్రపంచంలోనే ఏ హీరోయిన్ ఎదుర్కొన్నన్ని సంఘటన ఆమెకి ఎదురైంది. ఎన్టీఆర్ సింహాద్రి చిత్రంలో రమ్యకృష్ణ ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీతో ఎన్టీఆర్ టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా అవతరించాడు.

Related Articles

Related image1
Allu Arjun Fees: దేశంలోనే అత్యంత ఖరీదైన స్టార్‌గా అల్లు అర్జున్.. ఒక్క దెబ్బతో రజినీ, షారుఖ్ రేంజ్
Related image2
Tripuraneni Chittibabu: తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత చిట్టిబాబు మృతి, సౌందర్య జాతకం మారింది ఆయన వల్లే
35
ఉదయాన్నే నా పెళ్లి
Image Credit : Asianet News

ఉదయాన్నే నా పెళ్లి

ఈ మూవీలో ఎన్టీఆర్ తో కలసి రమ్యకృష్ణ చిన్నది అమ్మే చీకులు కావాలా అనే సాంగ్ లో చిందులు వేసింది. ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ.. బిజీ షెడ్యూల్ కారణంగా సింహాద్రి చిత్రంలో ఆ సాంగ్ ని నైట్ మొత్తం షూట్ చేయాల్సి వచ్చింది. ఉదయాన్నే నా పెళ్లి ఉంది. అయినప్పటికీ నేను రెస్ట్ తీసుకోలేదు. రాత్రి 2 గంటల వరకు షూటింగ్ లో పాల్గొని ఆ తర్వాత పెళ్ళికి వెళ్ళాను అని రమ్యకృష్ణ తెలిపారు.

45
ఇలాంటి త్యాగాలు తప్పవు
Image Credit : our own

ఇలాంటి త్యాగాలు తప్పవు

వర్క్ కోసం కొన్నిసార్లు ఇలాంటి త్యాగాలు తప్పవు అని రమ్యకృష్ణ తెలిపారు. రమ్యకృష్ణ ఆ తర్వాత నా అల్లుడు అనే చిత్రంలో ఎన్టీఆర్ తో కలసి నటించింది. ఆ మూవీలో తారక్ కి ఆమె అత్త పాత్రలో మెరిసింది.

55
ఇప్పటికీ రమ్యకృష్ణ టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్
Image Credit : Asianet News

ఇప్పటికీ రమ్యకృష్ణ టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్

రమ్యకృష్ణ 33 ఏళ్ళ వయసులో డైరెక్టర్ కృష్ణవంశీని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు సంతానం. ఇప్పటికీ రమ్యకృష్ణ టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. బాహుబలి చిత్రంతో ఆమెకి పాన్ ఇండియా గుర్తింపు దక్కింది. సింహాద్రి మూవీ సమయానికి ఎన్టీఆర్ వయసు 20 ఏళ్ళు కాగా.. రమ్యకృష్ణ వయసు 33.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ?
Recommended image2
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image3
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Related Stories
Recommended image1
Allu Arjun Fees: దేశంలోనే అత్యంత ఖరీదైన స్టార్‌గా అల్లు అర్జున్.. ఒక్క దెబ్బతో రజినీ, షారుఖ్ రేంజ్
Recommended image2
Tripuraneni Chittibabu: తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత చిట్టిబాబు మృతి, సౌందర్య జాతకం మారింది ఆయన వల్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved