MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Ram Charan Top 5 Movies: రామ్ చరణ్ టాప్ 5 కలెక్షన్లు.. ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డును పెద్ది బ్రేక్ చేస్తుందా?

Ram Charan Top 5 Movies: రామ్ చరణ్ టాప్ 5 కలెక్షన్లు.. ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డును పెద్ది బ్రేక్ చేస్తుందా?

రామ్ చరణ్ కొత్త సినిమా 'పెద్ది' థియేటర్లోకి వచ్చింది. అభిమానులను ఖుషీ చేస్తుంది. రామ్‌ చరణ్‌ నటన పట్ల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో చరణ్‌ నటించిన సినిమాల్లో కలెక్షన్ల పరంగా టాప్‌ 5 మూవీస్‌ ఏంటి? పెద్ది వాటిని దాటేస్తుందా అనేది చూద్దాం.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 05 2026, 06:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
5. వినయ విధేయ రామ
Image Credit : Instagram

5. వినయ విధేయ రామ

వరల్డ్‌వైడ్ కలెక్షన్: రూ. 97.90 కోట్లు. 2019లో రిలీజైన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఇందులో రామ్ చరణ్‌తో పాటు వివేక్ ఒబెరాయ్, కియారా అడ్వాణీ కూడా నటించారు. సుమారు రూ.90 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
4. మగధీర
Image Credit : Instagram

4. మగధీర

వరల్డ్‌వైడ్ కలెక్షన్: రూ. 127 కోట్లు. 2009లో విడుదలైన ఈ సినిమా ఒక ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్. ఈ చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించారు. రామ్ చరణ్‌తో పాటు కాజల్ అగర్వాల్, దేవ్ గిల్  నటించారు. ఈ సినిమాను దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కలెక్షన్ల పరంగా వంద కోట్లు సాధించిన తొలి తెలుగు మూవీగా నిలిచింది. అప్పట్లో ఆల్‌ టైమ్‌ రికార్డు మూవీగా నిలిచింది. 

Related Articles

Related image1
Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ, రేటింగ్‌.. రామ్‌ చరణ్‌, జాన్వీకపూర్‌ల సినిమా ఎలా ఉందంటే?
Related image2
Peddi Collections: ఫస్ట్ డే పెద్ది బాక్సాఫీసు వద్ద ఊచకోత.. ప్రభాస్‌, ఎన్టీఆర్‌ రికార్డులు బ్రేక్‌
36
3. గేమ్‌ ఛేంజర్‌
Image Credit : Instagram

3. గేమ్‌ ఛేంజర్‌

వరల్డ్‌వైడ్ కలెక్షన్: రూ. 186.28 కోట్లు. ఎస్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. 2025లో విడుదలైన ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు కియారా అడ్వాణీ, సంకల్ప్ బెనర్జీ, అంజలి, ఎస్. జె. సూర్య వంటి వారు నటించారు. 

46
2. రంగస్థలం
Image Credit : Instagram

2. రంగస్థలం

వరల్డ్‌వైడ్ కలెక్షన్: రూ. 216 కోట్లు. ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో రామ్ చరణ్‌తో పాటు సమంత రూత్ ప్రభు, ఆది వంటి నటులు కూడా నటించారు. 2018లో విడుదలైన ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 80 కోట్లు అని చెబుతారు. ఇది కూడా ఆ టైమ్‌లో నాన్‌ బాహుబలి రికార్డులను బ్రేక్‌ చేసింది.

56
1.ఆర్‌ఆర్‌ఆర్‌
Image Credit : Instagram

1.ఆర్‌ఆర్‌ఆర్‌

వరల్డ్‌వైడ్ కలెక్షన్: రూ. 1230 కోట్లు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2022లో విడుదలైంది. ఇందులో రామ్ చరణ్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగన్, అలియా భట్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 500 కోట్లు అని అంచనా. ఇది కూడా పెద్ద హిట్‌ చిత్రంగా నిలిచింది. 

66
`ఆర్‌ఆర్‌ఆర్‌` రికార్డుని పెద్ది బ్రేక్‌ చేస్తుందా?
Image Credit : Asianet News

`ఆర్‌ఆర్‌ఆర్‌` రికార్డుని పెద్ది బ్రేక్‌ చేస్తుందా?

మరి ఇప్పుడు వచ్చిన `పెద్ది`.. `ఆర్‌ఆర్‌ఆర్‌` వసూళ్లని బ్రేక్‌ చేస్తుందా అనేది చూడాలి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. శివరాజ్‌ కుమార్‌, జగపతిబాబు, దివ్యేందు వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. వెంకట్‌ సతీష్‌ కిలారు నిర్మించారు. ఈ మూవీ జూన్‌ 4న విడుదలైన విషయం తెలిసిందే. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Controversy: వివాదంలో రవితేజ 'ఇరుముడి' సినిమా.. టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరం, ఎందుకంటే?
Recommended image2
Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది
Recommended image3
Prabhas: ప్రాణాలకు తెగించి ఫ్రెండును కాపాడిన ప్రభాస్ , రెబల్ స్టార్ చెయ్యి జారుంటే ఆ నటుడి పరిస్థితి ఏమయ్యేది..
Related Stories
Recommended image1
Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ, రేటింగ్‌.. రామ్‌ చరణ్‌, జాన్వీకపూర్‌ల సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Peddi Collections: ఫస్ట్ డే పెద్ది బాక్సాఫీసు వద్ద ఊచకోత.. ప్రభాస్‌, ఎన్టీఆర్‌ రికార్డులు బ్రేక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved