MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Peddi Day 1 Collections: తొలిరోజే 100 కోట్లు ఉఫ్..పెద్ది కలెక్షన్ల సునామీ, బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో చోటు

Peddi Day 1 Collections: తొలిరోజే 100 కోట్లు ఉఫ్..పెద్ది కలెక్షన్ల సునామీ, బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో చోటు

రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతా ఊహించినట్లుగానే బాక్సాఫీస్ వద్ద పెద్ది సంచలనాలు మొదలయ్యాయి. పెద్ది ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో 100 కోట్లకు పైగా నమోదయ్యాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 05 2026, 07:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెద్ది ఫస్ట్ డే కలెక్షన్స్ (Peddi Day 1 Collections)
Image Credit : Asianet News

పెద్ది ఫస్ట్ డే కలెక్షన్స్ (Peddi Day 1 Collections)

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది మూవీ జూన్ 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. అంతా ఊహించినట్లుగానే సునామీ వేవ్ తరహాలో పెద్ది కలెక్షన్స్ మొదలయ్యాయి. ప్రీమియర్స్ నుంచే పెద్ది చిత్రానికి సూపర్ హిట్ టాక్ మొదలైన సంగతి తెలిసిందే. దీనితో ఓపెనింగ్ కలెక్షన్స్ లో పెద్ది చిత్రం రికార్డులు మొదలుపెట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తొలిరోజే 100 కోట్లతో రికార్డ్
Image Credit : X

తొలిరోజే 100 కోట్లతో రికార్డ్

తొలిరోజే ఈ చిత్రం సంచలనంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దీనితో పెద్ది చిత్రం తొలి రోజే 100 కోట్లు సాధించిన బాహుబలి 2, పుష్ప 2, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది. తొలి రోజు పెద్ది చిత్రం వరల్డ్ వైడ్ గా 110 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా చిత్ర యూనిట్ మాత్రం పెద్ది చిత్రం వరల్డ్ వైడ్ గా తొలి రోజు 135 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు అధికారికంగా ప్రకటించింది.

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవి క్రేజీ మూవీ నుంచి తప్పుకున్న బాలయ్య హీరోయిన్ ? అసలేం జరిగింది..
Related image2
Divorce: నాలుగేళ్ళ క్రితం పెళ్లి, అప్పుడే విడాకుల కోసం కోర్టుకెక్కిన ప్రముఖ నటి..42 ఏళ్ళ వయసులో ఇలా
35
తెలుగురాష్ట్రాల్లో సంచలనం
Image Credit : others

తెలుగురాష్ట్రాల్లో సంచలనం

ఇందులో ఇండియాలోనే 80 కోట్ల గ్రాస్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ది చిత్రం 67 కోట్ల వరకు ఓపెనింగ్ డే రోజు సాధించింది. ఇక ఓవర్సీస్ లో పెద్ది చిత్రం 30 కోట్ల గ్రాస్ రాబట్టి అద్భుతమైన రన్ ప్రదర్శిస్తోంది. రాంచరణ్ కెరీర్ లో నెవర్ బిఫోర్ అనిపించే విధంగా కలెక్షన్స్ నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణలో అయితే అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ ఆక్యుపెన్సీలు కొనసాగుతున్నాయి.

45
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే
Image Credit : Asianet News

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే

పెద్ది చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలతోనే 19 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని సంచలనం. ట్రెండ్ ఇదియే విధంగా కొనసాగితే లాంగ్ వీకెండ్ ని పెద్ది చిత్రం బాగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా పెద్ది చిత్రానికి 220 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

55
పెద్ది నటీనటులు
Image Credit : Asianet News

పెద్ది నటీనటులు

అంటే పెద్ది మూవీ 220 కోట్ల కన్నా ఎక్కువ షేర్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే పెద్ది చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టం ఏమీ కాదు. ఆపైన ఎంత లాభాలు రాబడుతుంది, కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అనేదే ప్రశ్న. పెద్ది చిత్రంలో రాంచరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా ఏఆర్ రెహమాన్ అదిరిపోయే సంగీతం అందించారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలో నటించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishwak Sen Legacy: రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన తండ్రినే ద్వేషించే కొడుకు.. విశ్వక్ సేన్‌ `లెగసీ` వచ్చేది అప్పుడే
Recommended image2
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image3
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి క్రేజీ మూవీ నుంచి తప్పుకున్న బాలయ్య హీరోయిన్ ? అసలేం జరిగింది..
Recommended image2
Divorce: నాలుగేళ్ళ క్రితం పెళ్లి, అప్పుడే విడాకుల కోసం కోర్టుకెక్కిన ప్రముఖ నటి..42 ఏళ్ళ వయసులో ఇలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved