MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Vijay Thalapathy : నా గర్భం పోడానికి కారణం సీఎం విజయ్.. బిగ్ బాస్ నటి సంచలన ఆరోపణలు

Vijay Thalapathy : నా గర్భం పోడానికి కారణం సీఎం విజయ్.. బిగ్ బాస్ నటి సంచలన ఆరోపణలు

తమిళనాడు సీఎం దళపతి విజయ్ అభిమానుల వల్లే తనకు గర్భస్రావం అయిందని బిగ్‌బాస్ ఫేమ్, నటి  జూలీ సంచలన ఆరోపణలు చేశారు. ఆన్‌లైన్ వేధింపుల వల్ల కలిగిన తీవ్ర మానసిక ఒత్తిడి వల్లే తన బిడ్డను కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 02 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్ బాస్  నటికి గర్భస్రావం
Image Credit : Social Media

బిగ్ బాస్ నటికి గర్భస్రావం

బిగ్‌బాస్ కంటెస్టెంట్, మాజీ నర్సు, నటి మరియా జూలీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు గర్భస్రావం కావడానికి తమిళనాడు ముఖ్యమంత్రి, సౌత్ స్టార్ దళపతి జోసెఫ్ విజయ్ కారణమని ఆమె ఆరోపించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సీఎం విజయ్ పై ఆరోపణలు..
Image Credit : X

సీఎం విజయ్ పై ఆరోపణలు..

రీసెంట్ గా  జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో నటి జూలీ మాట్లాడారు. తమిళనాడు సీఎం విజయ్, ఆయన పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) సపోర్టర్స్  వేధింపుల వల్లే తనకు గర్భస్రావం అయిందని ఆమె వెల్లడించారు. ఈ విషయంలో గత మార్చిలో 8 మందిపై ఫిర్యాదు చేసినట్లు కూడా ఆమె చెప్పారు.

35
గర్భవతిగా ఉన్నప్పుడు  వేధింపులు?
Image Credit : Asianet News

గర్భవతిగా ఉన్నప్పుడు వేధింపులు?

టీవీకే సపోర్టర్స్ తనను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారని నటి జూలీ అన్నారు. దీనివల్ల తాను మానసికంగా కుంగిపోయానని, గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఈ వేధింపులు కొనసాగడంతో తీవ్ర ఒత్తిడికి గురై గర్భస్రావం అయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

45
కుట్ర పన్నారని ఆరోపణలు..
Image Credit : mariajuliana_official Instagram

కుట్ర పన్నారని ఆరోపణలు..

నటి జూలీ తన భర్తపై కుట్ర పన్నారని ఆరోపించారు. రూ.15 లక్షల కిడ్నీ స్కామ్‌లో ఆయనను ఇరికించారని అన్నారు. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ కేసులో తనకు నోటీసులు పంపి వేధిస్తున్నారని, దీని వెనుక టీవీకే వ్యక్తి, ఓ లాయర్ ఉన్నారని ఆమె ఆరోపించారు.

55
మరియా జూలీ కన్నీళ్లు
Image Credit : our own

మరియా జూలీ కన్నీళ్లు

జూలీ మాట్లాడుతూ.. "మేం మా బిడ్డను కోల్పోయాం. నాకు ఇటీవలే పెళ్లయింది, మా మొదటి బిడ్డను పోగొట్టుకున్నాం. ఆన్‌లైన్ వేధింపుల వల్ల కలిగిన తీవ్ర మానసిక వేదనతో నా బిడ్డ చనిపోయింది. సానుభూతి కోసం నేను దీన్ని వాడుకోవచ్చు, కానీ నా భర్తపై, నాపై పరువు నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారని చెప్పడమే నా ఉద్దేశం" అని నటి జూలీ కన్నీళ్లు పెట్టుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
టీవీకే విజయ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image2
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image3
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Related Stories
Recommended image1
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Recommended image2
Nagarjuna: 15 ఏళ్ల ప్రేమ.. నాగార్జున వల్ల 54 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోని హీరోయిన్ ఎవరో తెలుసా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved