MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..

Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..

దివంగత నటుడు కోట శ్రీనివాసరావు చాలా సంచలనాలకు కారణం అయ్యారు. ఆయన కామెట్స్ ఇండస్ట్రీలో మంటలు రేపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కోటా పెద్ద తాగుబోతంటూ జరిగిన ప్రచారంపై ఆయన ఏమని క్లారిటీ ఇచ్చాడంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 01 2026, 07:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడు
Image Credit : Facebook/Kota Srinivasa rao

తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడు

టాలీవుడ్ లో అద్భుమైన నటులలో కోట శ్రీనివాసరావు కూడా ఒకరు. తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటుడు కోట. ఆయన మరణించినా.. నటించిన సినిమాల్లో అద్భుతమైన పాత్రల ద్వారా ఎప్పటికి జనాలకు గుర్తుండిపోతారు. ఒకటి కాదు రెండు కాదు.. వందల కొద్ది వేరయేషన్లు చూపిస్తూ.. వెరైటీ పాత్రలు చేసిన కోటా.. కొన్ని వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా మారారు. తన కెరీర్ లో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్న ఆయన.. నెగెటీవ్ ప్రచారం వల్ల ఇబ్బంది పడ్డారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాలీవుడ్ కు సరికొత్త స్టైల్ నేర్పించిన కోట..
Image Credit : facebook/Kota srinivasa rao

టాలీవుడ్ కు సరికొత్త స్టైల్ నేర్పించిన కోట..

కోట శ్రీనివాసరావు ఓ బ్రాండ్. తెలుగు సినిమాకు కొత్త విలనిజాన్ని పరిచయం చేసిన వ్యక్తి. ఒక రకంగా చెప్పచెప్పాలంటే నవరసాలతో ప్రయోగం చేసిన అరుదైన యాక్టర్స్ లో ఆయన కూడా ఒకరు. టాలీవుడ్ లో క్యారెక్టర్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా.. కామెడీ విలన్ గా.. కొన్ని వందల వేరియేషన్స్ ను తన నటనలో చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు. తెలుగు సినిమా నటనకు సరికొత్త స్టయిల్‌ను.. సరికొత్త మ్యానరిజమ్స్‌ ను నేర్పించిన కోట ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. అమితాబచ్చన్ తోనే ఔరా అనిపించాడు కోట శ్రీనివాసరావు.

Related Articles

Related image1
Prabhas: 2 ఎకరాల్లో 200 కోట్ల రాజభవనం.. ప్రభాస్ డ్రీమ్ హౌస్ ప్లేస్ వాల్యూ ఎంతో తెలుసా? షాక్ అవుతారు..
Related image2
Sobhita Dhulipala: నాగచైతన్యతో రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్... తొలిసారి నోరు విప్పిన శోభితా ధూళిపాళ
35
రోజుకు 20 గంటలు షూటింగ్..
Image Credit : Facebook/Kota Srinivasa Rao

రోజుకు 20 గంటలు షూటింగ్..

కెరీర్ బిగినింగ్ లో కోటా చాలా కష్టపడ్డాడు. రోజుకి 20 గంటలు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. ఫ్యామిలీకి దూరంగా.. నటనే ప్రాణంగా బ్రతికిన కోటా.. మంచి ఫామ్ లో ఉన్న టైమ్ లో.. నిద్రాహారాలు మాని సినిమాల కోసం పనిచేసేవారు. అలా చేసిన రోజుల్లోనే కొన్ని విమర్శలు, అపవాదులు ఎదుర్కో వలసి వచ్చింది. ఈ విషయాలను గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కోటా శ్రీనివాసరావు స్వయంగా వెల్లడించారు. అసలు ఆయన ఏం చెప్పాడంటే..?

45
కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ..
Image Credit : youtube print shot/SriBalajiMovies

కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ..

నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రోజుకి 20 గంటలు పనిచేశాను. పొద్దున 7 గంటలకు మేకప్ వేసుకుంటే.. నైట్ 2 గంటలకు తీసేవాడిని. గదిలోకి వెళ్లి పడుకుంటే పైన ఫ్యాను.. కింద నేను ఎవరు ఉండేవారు కాదు. 42 ఏళ్ల వయసులో.. ఆ టైమ్ కు పడుకుంటే ఏం నిద్రపడుతుంది. మళ్లీ ఉదయం షూటింగ్ కు వెళ్లాటంటే ఇప్పుడు పడుకోవాలి. అందుకే కాస్త రెండు పెగ్గులు వేస్తే వెంటనే నిద్ర పట్టేది. సరిగ్గా రెండు గంటలు నిద్రపోగానే ఉదయం 5 గంటలకు బాయ్ వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటూ నిద్రలేపుతాడు. అప్పటికి తాగింది ఎక్కడికి వెళ్తుంది.. అక్కడక్కడే తిరిగేది లోపల. నేను గుడ్ మార్నింగ్ చెప్పగానే కంపుకొట్టేది. దాంతో కోటా రాత్రంతా తాగుతాడు రా అని పెద్ద ప్రచారం మొదలు పెట్టారు.

55
అసలు విషయం ఏంటంటే?
Image Credit : Facebook/Kota Srinivasa Rao

అసలు విషయం ఏంటంటే?

అసలు బయట ప్రచారం జరిగినట్టు నేను అంత తాగితే.. ఇంత కాలం బ్రతికి ఉంటానా..? 70 ఏళ్ళ వరకూ రాగలుగుతానా.. ఏదో ఏజ్ వల్ల వచ్చిన మోకాళ్ల నొప్పులు తప్పటించి. నాకు పెద్దగా ఇబ్బందులు కూడా లేవు. అవి కూడా ఆ బాబు మోహన్ ను సినిమాల్లో తన్నీ తన్నీ వచ్చిన నొప్పులే కానీ.. సహజంగా నాకు ఏ ఇబ్బందులు లేవు అని కోట శ్రీనివాసరావు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: తొమ్మిదేళ్ల నరకం.. వెంకటేష్ సినిమాతో అప్పులు ఊబి నుంచి బయటపడ్డ నటుడు, ఎమోషనల్ కామెంట్స్..
Recommended image2
Kota Srinivasa Rao: తాగి సెట్ కు వచ్చిన కోట, బుద్ధి లేదా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా.. అని ఇచ్చిపడేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Related Stories
Recommended image1
Prabhas: 2 ఎకరాల్లో 200 కోట్ల రాజభవనం.. ప్రభాస్ డ్రీమ్ హౌస్ ప్లేస్ వాల్యూ ఎంతో తెలుసా? షాక్ అవుతారు..
Recommended image2
Sobhita Dhulipala: నాగచైతన్యతో రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్... తొలిసారి నోరు విప్పిన శోభితా ధూళిపాళ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved