MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • రాజ్ తో సమంత ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.. శతమానం భవతి అని దీవించిన నటి

రాజ్ తో సమంత ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.. శతమానం భవతి అని దీవించిన నటి

నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. చేతులతో విడిపోగానే సమంతకి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. మునుపటిలా వేగంగా సినిమాల్లో నటించలేకపోయింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 16 2025, 10:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Samantha

Samantha

నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. చేతులతో విడిపోగానే సమంతకి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. మునుపటిలా వేగంగా సినిమాల్లో నటించలేకపోయింది. మయోసైటిస్ నుంచి కోరుకున్న సమంత ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయింది. కాకపోతే గతంలో లాగా సమంత ప్రస్తుతం సినిమాలకు సైన్ చేయడం లేదు. ఖుషి చిత్రమే ఆమె తెలుగులో నటించడం చివరి చిత్రం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
samantha

samantha

అయితే ఇటీవల సమంత శుభం చిత్రంతో నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అడుగు వేసింది. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ ఇప్పుడు బహిరంగ రహస్యం. ఆమె ఓపెన్ గానే రాజ్ నిడిమోరు తో సన్నిహితంగా ఉంటున్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

Related Articles

Related image1
హ్యాండిచ్చిన అల్లు అర్జున్, రాంచరణ్ తో త్రివిక్రమ్ చర్చలు.. నిజమేనా ?
Related image2
నేను బ్లడ్ అమ్ముకున్నానని కొందరు విమర్శించడానికి కారణం ఇదే, వాళ్ళే స్వయంగా నాతో చెప్పారు.. చిరు కామెంట్స్
35
Subham Movie

Subham Movie

కొంతకాలంగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉంటున్నారు. అయితే అధికారికంగా సమంత నోటి నుంచి ఆ మాట ఇంకా రాలేదు. శుభం చిత్రం విజయం సాధించడంతో సమంత సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో సమంత వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నటి మధుమణి వేదికపై మాట్లాడుతూ సమంత రాజ్ రిలేషన్ గురించి కామెంట్స్ చేశారు. దీనికి సమంత రియాక్ట్ అయిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
 

45
Subham Movie

Subham Movie

నటి మధుమణి మాట్లాడుతూ.. తన కెరీర్ లో తాను చాలామంది హీరోలకు హీరోయిన్లకు తల్లిగా నటించాను అని పేర్కొన్నారు. దాదాపు 400 చిత్రాల్లో నటించా. కానీ సమంతతో నటించడం ఇదే తొలిసారి. రంగస్థలం చిత్రంలో సమంతకు తల్లిగా నటించే అవకాశం కొద్దిలో చేజారింది. శుభం చిత్రంలో నాకు అవకాశం రాగానే చాలా సంతోషంగా అనిపించింది. కానీ షూటింగ్ మొదలు పెట్టగానే చికెన్ గున్యాకు గురయ్యా. ఆ టైంలో ఈ చిత్రంలో నటించగలుగుతానా లేదా అనే సందేహం కలిగింది.
 

55
Samantha

Samantha

కానీ నాలుగు నెలల తర్వాత కోలుకొని తిరిగి ఈ చిత్రంలో నటించా. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన సమంతకి శుభం. రాజ్ తో సమంత కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. మీరిద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి.. శతమానం భవతి అని మధుమణి దీవించారు. మధుమణి కామెంట్స్ కి సమంత చప్పట్లతో రియాక్షన్ ఇచ్చింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
సమంత రూత్ ప్రభు

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Related Stories
Recommended image1
హ్యాండిచ్చిన అల్లు అర్జున్, రాంచరణ్ తో త్రివిక్రమ్ చర్చలు.. నిజమేనా ?
Recommended image2
నేను బ్లడ్ అమ్ముకున్నానని కొందరు విమర్శించడానికి కారణం ఇదే, వాళ్ళే స్వయంగా నాతో చెప్పారు.. చిరు కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved