MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • హ్యాండిచ్చిన అల్లు అర్జున్, రాంచరణ్ తో త్రివిక్రమ్ చర్చలు.. నిజమేనా ?

హ్యాండిచ్చిన అల్లు అర్జున్, రాంచరణ్ తో త్రివిక్రమ్ చర్చలు.. నిజమేనా ?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి ప్రాజెక్ట్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన సినిమా వాయిదా పడటంతో, త్రివిక్రమ్ తన ఫోకస్‌ను ఇతర ప్రాజెక్టులపైకి మళ్లించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 16 2025, 07:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ram Charan

Ram Charan

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి ప్రాజెక్ట్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన సినిమా వాయిదా పడటంతో, త్రివిక్రమ్ తన ఫోకస్‌ను ఇతర ప్రాజెక్టులపైకి మళ్లించారు. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ 500 కోట్ల బడ్జెట్ లో మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో ఒక చిత్రాన్ని ప్లాన్ చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Trivikram

Trivikram

కానీ అల్లు అర్జున్ మాత్రం డైరెక్టర్ అట్లీకి ప్రాధాన్యత ఇచ్చారు. దీనితో బన్నీ, త్రివిక్రమ్ చిత్రం వాయిదా పడింది. బన్నీతో మూవీ కోసం త్రివిక్రమ్ మరింత కాలం ఎదురు చూడాల్సి వస్తోంది. త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్‌తో ఓ సినిమాను ఫైనలైజ్ చేస్తున్నట్టువార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇవన్నీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఊహాగానాలే. ఇంతలో త్రివిక్రమ్ గురించి మరో క్రేజీ రూమర్స్ వైరల్ గా మారింది. 

 

Related Articles

Related image1
నటిగా పనికిరాదని స్టార్ డైరెక్టర్ తీసేశాడు, ఆమెనే హీరోయిన్ గా పెట్టి మూవీని 175 డేస్ ఆడించిన మరో డైరెక్టర్
Related image2
నేను బ్లడ్ అమ్ముకున్నానని కొందరు విమర్శించడానికి కారణం ఇదే, వాళ్ళే స్వయంగా నాతో చెప్పారు.. చిరు కామెంట్స్
35

త్వరలో రామ్ చరణ్‌తో త్రివిక్రమ్ కలిసి సినిమా చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో “పెద్ది” అనే చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2025 చివరినాటికి పూర్తి కావాల్సిన టార్గెట్ తో ముందుకెళుతోంది.

45

అంతేకాకుండా, రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే “పుష్ప 2” పనులతో బిజీగా ఉన్న సుకుమార్ స్క్రిప్ట్ తయారీలో మరింత సమయం తీసుకోవాలనుకోవడంతో, ఆ ప్రాజెక్ట్ 2026 రెండో భాగంలో మాత్రమే మొదలయ్యే సూచనలు ఉన్నాయి.

 

55

ఈ గ్యాప్‌ను ఉపయోగించుకునేందుకు రామ్ చరణ్ మరో ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని అనే ఆలోచన లో ఉన్నారు. ఇదే సందర్భంలో పవన్ కల్యాణ్ సూచనపై త్రివిక్రమ్‌తో రామ్ చరణ్ ప్రాథమిక చర్చలు జరిపినట్టు సమాచారం. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ బంధం అందరికీ తెలిసినదే. త్వరలో త్రివిక్రమ్ మరోసారి రామ్ చరణ్ తో మీట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చర్చలు ఒక కొలిక్కి వచ్చాక అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉంది. వీరిద్దరి మధ్య ఎలాంటి కథ గురించి చర్చలు జరుగుతున్నాయి ? అల్లు అర్జున్ తో అనుకున్న కథని త్రివిక్రమ్ రాంచరణ్ తో చేస్తారా ? ఇప్పటికైతే అంతా సస్పెన్సే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
రామ్ చరణ్ కొణిదెల
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: ప్రాణాలకు తెగించి ఫ్రెండును కాపాడిన ప్రభాస్ , రెబల్ స్టార్ చెయ్యి జారుంటే ఆ నటుడి పరిస్థితి ఏమయ్యేది..
Recommended image2
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image3
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Related Stories
Recommended image1
నటిగా పనికిరాదని స్టార్ డైరెక్టర్ తీసేశాడు, ఆమెనే హీరోయిన్ గా పెట్టి మూవీని 175 డేస్ ఆడించిన మరో డైరెక్టర్
Recommended image2
నేను బ్లడ్ అమ్ముకున్నానని కొందరు విమర్శించడానికి కారణం ఇదే, వాళ్ళే స్వయంగా నాతో చెప్పారు.. చిరు కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved