MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • 18 ప్రభుత్వ అవార్డులతో.. ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించేలా చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

18 ప్రభుత్వ అవార్డులతో.. ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించేలా చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో.. మూడు సపర్ హిట్ సినిమాలతో.. ఏకంగా 18 ప్రభుత్వ చలనచిత్ర అవార్డులను సాధించి, రికార్డు క్రియేట్ చేశాడని మీకు తెలుసా? ఇంతకీ  ఎవరా హీరో ? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 30 2026, 03:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇదే అసలైన విజయం
Image Credit : Asianet News

ఇదే అసలైన విజయం

 ఫిల్మ్ ఇండస్ట్రీలో  గెలుపోటములు సహజం. కానీ, అపజయాలను దాటి తన శ్రమకు, నాణ్యతకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడమే అసలైన విజయం. అది సాధించిన హీరోలు చాాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో హీరో  సూర్య ఇప్పుడు ఏక్కువ సాధించి రికార్డు కొట్టాడు. .

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అవార్డుల వేటలో సూర్య 'హ్యాట్రిక్' మ్యాజిక్!
Image Credit : our own

అవార్డుల వేటలో సూర్య 'హ్యాట్రిక్' మ్యాజిక్!

2016-2022 మధ్య వచ్చిన సినిమాలకు  తమిళనాడు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. సూర్య నటించిన మూడు చిత్రాలు 'సూరరై పోట్రు' (7), 'జై భీమ్' (7), '24' (4) కలిసి మొత్తం 18 అవార్డులు గెలుచుకున్నాయి. ఇది సరికొత్త రికార్డు అనిచెప్పాలి. 

Related Articles

Related image1
కార్తీక దీపం డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? సీరియల్స్ ద్వారా నిరుపమ్ పరిటాల ఎంత ఆస్తి సంపాదించాడంటే?
Related image2
ఓటీటీలో ధురంధర్.. షాక్‌లో అభిమానులు, ఆ 10 నిమిషాలు ఏం జరిగింది? కారణం ఏంటో తెలుసా?
34
విమర్శలకు సమాధానమిచ్చిన గుర్తింపు
Image Credit : our own

విమర్శలకు సమాధానమిచ్చిన గుర్తింపు

ఇటీవల సూర్య సినిమాలు కలెక్షన్ల పరంగా పెద్దగా ఆడలేదని విమర్శలు వచ్చాయి. కానీ, ఈ 18 అవార్డులు కలెక్షన్లను మించి సూర్య ఎంచుకునే కథల నాణ్యతను, ఆయన అంకితభావాన్ని చాటిచెప్పాయి.

44
సూర్య నెక్ట్స్ సినిమాలపై పెరిగిన అంచనాలు..
Image Credit : our own

సూర్య నెక్ట్స్ సినిమాలపై పెరిగిన అంచనాలు..

ఈ వార్తతో పాటు, సూర్య తదుపరి చిత్రాలైన 'కర్పు', 'సూర్య 46', జీతూ మాధవన్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అవార్డులతో పాటు, బాక్సాఫీస్‌ను కూడా సూర్య షేక్ చేస్తాడని కోలీవుడ్ టాక్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: ఎవ్వరూ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వరు ఇక్కడ, తాగుబోతు రమేష్ జీవితంపై రాజమౌళి ఎమోషనల్.. ఏం జరిగిందంటే
Recommended image2
Bigg Boss Voting: బిగ్ బాస్ తొలి వారంలోనే రికార్డు ఓట్లతో దూసుకుపోతున్న కామనర్, సెలెబ్రిటీలకు గట్టిపోటీ
Recommended image3
Irumudi Collections: రవితేజ ఇప్పట్లో తగ్గేట్టు లేడుగా.. 18 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Related Stories
Recommended image1
కార్తీక దీపం డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? సీరియల్స్ ద్వారా నిరుపమ్ పరిటాల ఎంత ఆస్తి సంపాదించాడంటే?
Recommended image2
ఓటీటీలో ధురంధర్.. షాక్‌లో అభిమానులు, ఆ 10 నిమిషాలు ఏం జరిగింది? కారణం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved