MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Chiranjeevi అని కూడా చూడకుండా మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసిన ఐదుగురు హీరోయిన్లు, ఆమెది కరెక్ట్ డెసిషన్

Chiranjeevi అని కూడా చూడకుండా మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసిన ఐదుగురు హీరోయిన్లు, ఆమెది కరెక్ట్ డెసిషన్

చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా అస్సలు మిస్ చేసుకోరు. కానీ చిరంజీవి సినిమాలని కూడా రిజెక్ట్ చేసిన నటీమణులు నటీమణులు కొందరు ఉన్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 22 2026, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించాలని నటీనటులందరికీ కోరిక ఉంటుంది. ఒకప్పుడు చిరంజీవి సినిమాలో ఛాన్స్ వస్తే చాలు అని భావించిన హీరోయిన్లు ఉన్నారు. కానీ చిరంజీవి సినిమాలని కూడా రిజెక్ట్ చేసిన హీరోయిన్లు ఉన్నారు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఆ హీరోయిన్లు ఎవరు ఎందుకు చిరంజీవి చిత్రాలని రిజెక్ట్ చేశారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
శ్రీదేవి
Image Credit : Asianet News

శ్రీదేవి

శ్రీదేవి, చిరంజీవి లది వెండితెరపై తిరుగులేని కాంబినేషన్. వీరిద్దరూ కలసి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. కొండవీటి దొంగ చిత్రంలో శ్రీదేవి హీరోయిన్ గా నటించాల్సింది. చిరంజీవితో సమానంగా నా పాత్ర కూడా ఉండాలని శ్రీదేవి డిమాండ్ చేసిందట. అది కుదరకపోవడంతో ఆమె ఆ మూవీ నుంచి తప్పుకుంది. దీనితో శ్రీదేవి ప్లేస్ లో విజయశాంతికి అవకాశం దక్కింది.

Related Articles

Related image1
కొత్త పెళ్లికూతురు, రాత్రంతా ఐటెం సాంగ్ చేసి ఉదయాన్నే పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. 20 ఏళ్ళ కుర్రాడితో
Related image2
Tripuraneni Chittibabu: తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత చిట్టిబాబు మృతి, సౌందర్య జాతకం మారింది ఆయన వల్లే
36
ఆమని
Image Credit : Actress Aamani\Instagram

ఆమని

ఆమని, చిరంజీవి కాంబోలో ఒక్క సినిమా కూడా లేదు. స్టాలిన్ మూవీలో ఆమెకి చిరంజీవి సోదరిగా అవకాశం వచ్చింది. కానీ తాను చిరంజీవి పక్కన నటిస్తే హీరోయిన్ గానే చేస్తాను సోదరిగా చేయను అని ఆమని స్టాలిన్ మూవీని రిజెక్ట్ చేశారు.

46
ఇంద్రజ
Image Credit : Actress Indraja\Instagram

ఇంద్రజ

చిరంజీవి, ఇంద్రజ కాంబోలో కూడా సినిమా రాలేదు. ఓ ఇంటర్వ్యూలో ఇంద్రజ చిరంజీవి గురించి మాట్లాడింది. తనని కూడా చిరంజీవి పక్కన చెల్లిగా నటించమని అడిగారు. నేను ఒప్పుకోలేదు. చిరంజీవిగారితో నేను డ్యాన్స్ చేయాలి. హీరోయిన్ గా నటించాలి. అది నా కోరిక. కానీ చెల్లిగా నటించను అని ఇంద్రజ పేర్కొంది.

56
సాయి పల్లవి
Image Credit : instagram

సాయి పల్లవి

భోళా శంకర్ చిత్రంలో సాయి పల్లవికి చిరంజీవి సోదరిగా నటించే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ పాత్ర చేయడం ఇష్టం లేక సాయి పల్లవి రిజెక్ట్ చేసింది. దీనితో ఆమె స్థానంలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకున్నారు.

66
పరిణీతి చోప్రా
Image Credit : parineetichopra/instagram

పరిణీతి చోప్రా

కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య డిజాస్టర్ అయింది. ఈ మూవీలో ముందుగా హీరోయిన్ గా పరిణీతి చోప్రాని సంప్రదించారు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసింది. దీనితో పరిణీతి చోప్రాకి భారీ డిజాస్టర్ తప్పింది అనే చెప్పాలి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ షేక్‌.. ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image2
OTT Movies: బాడీగార్డ్ తో వ్యాపారవేత్త కూతురు రొమాన్స్.. ఈ వారం ఓటీటీలో రొమాంటిక్, థ్రిల్లర్ సినిమాల జోరు
Recommended image3
Bigg Boss 10 Varshini: ఆ ఘటనతో పెళ్లికి దూరం, క్యాస్టింగ్‌ కౌచ్ కామెంట్‌తో దుమారం.. వర్షిణి గ్రాండ్‌ ఎంట్రీ
Related Stories
Recommended image1
కొత్త పెళ్లికూతురు, రాత్రంతా ఐటెం సాంగ్ చేసి ఉదయాన్నే పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. 20 ఏళ్ళ కుర్రాడితో
Recommended image2
Tripuraneni Chittibabu: తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత చిట్టిబాబు మృతి, సౌందర్య జాతకం మారింది ఆయన వల్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved