అభిమానులకు సైతం షాక్.. టాలీవుడ్ హీరోల వరస్ట్ లుక్స్

First Published 1, Apr 2020, 3:33 PM

అభిమానులకు సైతం నిరాశ కలిగించిన టాలీవుడ్ హీరోల లుక్స్ ఇవే. 

ఎన్టీఆర్ : ఎన్టీఆర్ బోయపాటి శ్రీను దర్శత్వంలో నటించిన చిత్రం దమ్ము. ఈ చిత్రంలో రూలర్ అనే సాంగ్ లో ఎన్టీఆర్ లాంగ్  హెయిర్ తో కనిపించే లుక్ అభిమానులకు సైతం రుంచించలేదు.

పవన్ కళ్యాణ్ : పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించాడు. ఎప్పుడూ స్టైలిష్ లుక్ లో అలరించే పవర్ స్టార్ ని అభిమానులు ఆ చిత్రంలో చూడలేకపోయారు.

బాలకృష్ణ: బాలయ్యని పవర్ ఫుల్ లుక్ లో చూడాలని ఫాన్స్ కోరుకుంటారు. కానీ బాలయ్య చివరగా నటించిన రూలర్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన లుక్ ట్రోలింగ్ గురైంది.

ప్రభాస్ : సాహో చిత్రంలో ప్రభాస్ కొన్ని సాంగ్స్ లో కాస్త వింతగా కనిపించాడు. అల్ట్రా మోడ్రన్  కనిపించాలనే ప్రయత్నం వికటించింది.

వెంకటేష్ : వెంకటేష్ ని ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్ అతడిని షాడో చిత్రంలో చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.

నాగార్జున: నాగార్జున నటించిన భాయ్ చిత్రం వచ్చింది పోయింది కూడా తెలియదు. ఈ చిత్రంలో నాగార్జున లుక్ ఏమాత్రం బాగాలేదు.

మహేష్ : మహేష్ బాబు లుక్ కి వంకరలు పెట్టలేం. కానీ అతిథి చిత్రంలో మహేష్ లుక్ మాత్రం కాస్త విచిత్రంగానే ఉంటుంది.

చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి శ్రీనువైట్ల దర్శత్వంలో నటించిన చిత్రం అందరివాడు. ఆ మూవీలో ఓ రోల్ లో చిరు ఊరమాస్ గా కనిపించే ప్రయత్నం ఆకట్టుకోలేదు.

రామ్ చరణ్: సాధారణంగా రాంచరణ్ కు క్లీన్ షేవ్ లుక్ సూట్ కాదు. ఎవడు చిత్రంలో చరణ్ కొన్ని సన్నివేశాల్లో చరణ్ లుక్ అంతగా బావుండదు.

అల్లు అర్జున్ : గంగోత్రి చిత్రంలో అల్లు అర్జున్ కి, ఇప్పుడున్న అల్లు అర్జున్ కి చాలా తేడా ఉంది.

loader