అందంలో వెన్నెల.. అభినయంలో దేవసేన.. అనుష్క రేర్ ఫోటోలు!

First Published 7, Nov 2019, 11:14 AM IST

మంగుళూరులో జన్మించిన అనుష్క బెంగళూరులో విద్యాభ్యాసం చేసింది.  =చిన్నతనం నుంచి యోగాపై ఆసక్తితో అనుష్క యోగ శిక్షకురాలిగా పనిచేసింది. యోగాలో శిక్షణ పొంది శిక్షకురాలిగా పనిచేస్తున్న సమయంలో  అనుకోకుండా సినిమాల్లో అవకాశం వచ్చింది. 

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ అనుష్క. ‘సూపర్’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఆమె.. దాదాపు టాప్ హీరోలందరితోనూ నటించింది. గురువారం(నవంబరు 7న) అనుష్క పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలపై ఓ లుక్కేద్దాం!

అనుష్క చిన్నప్పటి రేర్ ఫోటో

అనుష్క చిన్నప్పటి రేర్ ఫోటో

అనుష్క చిన్నప్పటి ఫోటోల కొల్లాజ్

అనుష్క చిన్నప్పటి ఫోటోల కొల్లాజ్

టీనేజ్ లో అనుష్క లుక్

టీనేజ్ లో అనుష్క లుక్

తన ఫ్యామిలీతో అనుష్క

తన ఫ్యామిలీతో అనుష్క

కాలేజ్ డేస్ లో అనుష్క అరుదైన ఫోటో

కాలేజ్ డేస్ లో అనుష్క అరుదైన ఫోటో

సెలబ్రిటీల క్రికెట్ లీగ్ లో పాల్గొన్న అనుష్క

అనుష్కకి యోగా అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. యోగా చేస్తోన్న సమయంలో తీసిన ఫోటో

ఓ ప్రైవేట్ పార్టీలో మైక్ పట్టుకొని అల్లరి చేస్తోన్న అనుష్క

సూర్యతో కలిసి'సింగం' సినిమా షూటింగ్ కోసం ఫారెన్ వెళ్లిన సమయంలో అక్కడ సెట్స్ లో తీసిన ఫోటో

రవితేజతో అనుష్క రేర్ ఫోటో

రవితేజతో అనుష్క రేర్ ఫోటో

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అనుష్క ఓ ఫోటోషూట్ లో పాల్గొంది.. అప్పటి ఫోటో ఇది

'రగడ' మూవీ షూటింగ్ లో బ్రహ్మీతో కలిసి అల్లరి చేస్తోన్న అనుష్క..

మేకప్ లేకుండా అనుష్క రేర్ ఫోటో

మేకప్ లేకుండా అనుష్క రేర్ ఫోటో

బాహుబలి సినిమా సెట్స్ లో అనుష్క, ప్రభాస్

ఓ సినిమా షూటింగ్ లో భాగంగా అక్కడకి తీసుకొచ్చిన ఓ కోతితో సరదాగా ఆడుకుంటున్న అనుష్క

'బాహుబలి' సెట్స్ లో రాజమౌళి, ప్రభాస్ లతో అనుష్క

తన తల్లి పుట్టినరోజు వేడుకల్లో అనుష్క

తన తల్లి పుట్టినరోజు వేడుకల్లో అనుష్క

'వేదం' సినిమాలో అనుష్క గెటప్.. ఏ హీరోయిన్ చేయని వేశ్య పాత్రలో అనుష్క నటించి షాకిచ్చింది.

'బిల్లా' సినిమాలో మొదటిసారి అనుష్క బికినీ వేసింది.. సినిమాలో ఆమె గ్లామర్ షోకి యూత్ ఫిదా అయిపోయింది

'సైజ్ జీరో' సినిమా కోసం అనుష్క చాలా బరువు పెరిగింది. ఈ సినిమాలో అనుష్కని చూసిన వారు షాక్ అయ్యారు.

తన స్టైలిస్ట్, ప్రభాస్ లతో అనుష్క

తన స్టైలిస్ట్, ప్రభాస్ లతో అనుష్క

బాహుబలి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో రానా, ప్రభాస్, రాజమౌళి, తమన్నాలతో అనుష్క

'అరుందతి' సినిమాలో ఓ పక్క గ్లామర్ షో చేస్తూనే మరోపక్క కత్తి తిప్పుతూ ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

అనుష్క, ప్రభాస్ ల ఫోటో

అనుష్క, ప్రభాస్ ల ఫోటో

అనుష్క, ప్రభాస్ లకు సంబంధించిన ఈ ఫోటో అప్పట్లో బాగా వైరల్ అయింది

loader