'విజయ్ దేవరకొండ జిరాక్స్'.. వల్గర్ కామెంట్స్ తో రెచ్చిపోయిన శ్రీరెడ్డి!

First Published 11, Mar 2020, 4:06 PM IST

టాలీవుడ్ సినీ అభిమానులకు శ్రీరెడ్డి పేరు పరిచయం అవసరం లేదు. కాస్టింగ్ కౌచ్ పై పోరాటం నేపథ్యంలో శ్రీరెడ్డి అర్థ నగ్న నిరసన చేసిన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ సినీ అభిమానులకు శ్రీరెడ్డి పేరు పరిచయం అవసరం లేదు. కాస్టింగ్ కౌచ్ పై పోరాటం నేపథ్యంలో శ్రీరెడ్డి అర్థ నగ్న నిరసన చేసిన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అవకాశాల పేరుతో వర్థమాన నటీమణులని లైంగికంగా కొందరు వేధిస్తున్నారు అంటూ శ్రీరెడ్డి పలువురు సినీ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసింది.

ప్రస్తుతం శ్రీరెడ్డి తరచుగా తన ఫేస్ బుక్ పేజీ వేదికగా టాలీవుడ్ స్టార్స్ పై పరోక్షంగా వల్గర్ కామెంట్స్ చేస్తోంది. కొన్ని రోజుల క్రితం శ్రీరెడ్డి.. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్, నటి కరాటే కళ్యాణి లపై చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. వారిద్దరూ శ్రీరెడ్డిపై కేసులు కూడా పెట్టారు.

అయినా కూడా శ్రీరెడ్డి తన విమర్శల జోరు తగ్గించడం లేదు. ఇటీవల పూరి జగన్నాధ్, ఛార్మి లని టార్గెట్ చేస్తూ 'ఛార్మింగ్ పూరి' అని కామెంట్ పెట్టింది. తాజాగా విజయ దేవరకొండపై కూడా శ్రీరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

విజయ్ దేవరకొండ నిన్ను మేము ఇష్టపడతాం. కానీ నువ్వు రణవీర్ సింగ్ ని కాపీ కొడుతున్నావ్. జెరాక్స్ లు చేయడం మానేయ్ అని ఓ పోస్ట్ పెట్టింది.

మరో పోస్ట్ లో శ్రీరెడ్డి తనదైన శైలిలో వల్గర్ కామెంట్స్ చేసింది. మూవీ స్టార్స్ అన్నం కంటే ఎక్కువగా లిప్ స్టిక్ తింటారు. ఎవరైతే ఎక్కువగా స్టిక్స్ తింటారో వారికే అవకాశాలు వస్తాయి అని శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది.

ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా శ్రీరెడ్డి టాలీవుడ్ స్టార్స్ ని టార్గెట్ చేస్తూనే ఉంది. కేవలం సినీ ప్రముఖులపైనే కాదు రాజకీయాలపై కూడా శ్రీరెడ్డి తరచుగా స్పందిస్తోంది.

loader