పూరి హీరోయిన్.. కేతికా శర్మ హాట్ ఫోటోస్!

First Published 18, Feb 2020, 2:44 PM IST

ఢిల్లీకి చెందిన మోడల్ కేతికా శర్మ తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమవుతోంది. 

(Courtesy__Instagram) ఇన్స్టాగ్రామ్ డైలీ ఫాలో అయ్యేవారికి మోడల్ కేతికా శర్మఅంటే తెలియకుండా ఉండదు.

(Courtesy__Instagram) ఢిల్లీకి చెందిన మోడల్ కేతికా శర్మ తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమవుతోంది.

(Courtesy__Instagram) పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా వస్తోన్న 'రొమాంటిక్' చిత్రంలో కేతికా హీరోయిన్‌గా నటించింది.

(Courtesy__Instagram) అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోన్న ‘రొమాంటిక్’ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

(Courtesy__Instagram) కేతికాకు ఇదే తొలి సినిమా అయినా.. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి బోలెడంత ఫాలోయింగ్ ఉంది.

(Courtesy__Instagram) ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

(Courtesy__Instagram) ఇన్స్టాగ్రామ్ లో ఈమెకి మిలియన్ కి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

(Courtesy__Instagram) అందాలను తెగ ఆరబోస్తూ ఫొటోషూట్లు చేస్తూ ఉంటుంది.

(Courtesy__Instagram) ఇంత హాట్ బ్యూటీని వెతికిపట్టుకుని తన కొడుకు పక్కన హీరోయిన్‌ను చేసేశారు దర్శకుడు పూరి.

(Courtesy__Instagram) ఇన్‌స్టాగ్రామ్‌లోనే రెచ్చిపోతోన్న ఈ బ్యూటీ ఇక వెండితెరపై ఆగుతుందా..? తెరపై అందాల ఆరబోత ఖాయం.

(Courtesy__Instagram) కేతికా శర్మ హాట్ ఫోటోలు

(Courtesy__Instagram) కేతికా శర్మ లేటెస్ట్ హాట్ ఫోటోలు

loader