దొరబాబు రైడింగులో పట్టుబడడంపై గడ్డం నవీన్ సంచలన కామెంట్

First Published 14, Mar 2020, 1:05 PM IST

జబర్దస్త్ ఫేమ్ దొరబాబు వ్యభిచారం కేసులో పట్టుబడ్డాడన్న విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంపై మరో జబర్దస్త్ నటుడు, జూనియర్ రాఘవేంద్ర రావు గా పాపులర్ అయిన గడ్డం నవీన్ స్పందించాడు. 
 
జబర్దస్త్ దొరబాబు, పరదేశిలు వ్యభిచారం కేసులో పట్టుబడ్డ విషయం అందరికి తెలిసిందే. ఆ తరువాత దొరబాబు వ్యవహారం పై ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. తాజాగా జూనియర్ రాఘవేంద్రరావు గా బాగా పాపులర్ అయినా గడ్డం నవీన్ స్పందించారు.

ఇంటర్వ్యూలో యాంకర్  దొరబాబు, పరదేశి ల వివాదంపై అభిప్రాయాన్ని కోరగా.... చాలా తెలివిగా స్పందించాడు నవీన్. అసలు ఈ విషయం గురించి ఎక్కువగా తనకు తెలీదని, అలా ఇలా అని బయట మాట్లాడుకుంటుంటే వినడమేనని అన్నాడు.

అంతే తప్ప అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నాడు నవీన్. వారు బయటకు వచ్చి చెబితేనే అసలు నిజం వెల్లడవుతుందని, ఇప్పుడైతే ఏం మాట్లాడలేను అని తెలివిగా ఆ ప్రశ్నకు సమాధానమివ్వకుండా తప్పించుకున్నాడు.

కెరీర్ మొదట్లో బీ గ్రేడ్ షార్ట్ ఫిలిమ్స్ తో ఒక రకమైన నెగిటివ్ టాక్ ను జబర్దస్త్ ద్వారా పోగొట్టుకున్న దొరబాబు పోలీసులకు దొరికి మరొక మాయని మచ్చను తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతనిని తిట్టని వారు లేరు. అందమైన కుటుంబంతో సంతోషంగా గడపకా ఇలాంటి దిక్కుమాలిన పనులేంటని కామెంట్ చేస్తున్నారు.

అయితే ఎవరు ఎన్ని తిట్టినా దొరబాబు భార్య మాత్రం అతినిపై నమ్మకాన్ని కోల్పోలేనట్లు సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తోంది. దొరబాబు నెల్లూరుకు చెందిన అమూల్య ని 2018లో పెళ్లి చేసుకున్నాడు.

ఆమె ఇంతకుముందు నెల్లూరులోని ఒక లోకల్ ఛానెల్ లో యాంకర్ గా పనిచేసింది. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దొరబాబు భార్యకు టిక్ టాక్ లో ఫాలోవర్స్ కూడా గట్టిగానే ఉన్నారు. ఇక వీరికి ఒక కూతురు కూడా ఉంది.

ఇటీవల పాప మొదటి బర్త్ డే ను గ్రాండ్ గా నిర్వహించారు. అయితే అంతా హ్యాపీగా ఉన్న సమయంలో దొరబాబు పాడుపని చేస్తూ దొరకడం వారి కుటుంబాన్ని ఎంతో బాధించి ఉంటుందని అంతా అనుకున్నారు.

అయితే రీసెంట్ గా ఆమె టిక్ టాక్ లో చేసిన ఒక పోస్ట్ తో తన భర్త మీద ఉన్న అభిప్రాయాన్ని చెప్పేసింది. "ఓ వ్యక్తిని అపార్థం చేసుకునేటప్పుడు గతంలో ఆయన మనతో ఎలా ఉన్నాడనేది మరిచిపోకూడదు.. కొన్నిసార్లు మన కళ్లను మనమే నమ్మలేం.. అవి కూడా మనను మోసం చేస్తుంటాయి..నామొగుడు ఎలాంటి వాడో తనకు తెలుసు." అని అమూల్య పేర్కొన్న విధానం నెటిజన్స్ ని షాక్ కి గురిచేసింది.

అంటే అమూల్యకు దొరబాబు అంటే ఎంత ఇష్టమనేది ఇక్కడే అర్ధమవుతోంది. దొరబాబు ఎలాంటివాడో ఆమెకు ముందు నుంచే తెలుసు. అయినప్పటికీ ఏ మాత్రం సందేహించకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంది అంటే అతని గుణం ఎలాంటిదో అర్ధం చేసుకోండని దొరబాబు సన్నిహితులు కామెంట్ చేస్తున్నారు.

ఇక ఇలా దొరకగానే తొలుత దొరబాబు ఆ రైడింగ్ కి తనకు సంబంధం లేదని బుకాయించాడు. అందులో దొరికింది అచ్చం తనలాగే ఉండే దావూద్ అని అన్నాడు. దీనిపై టాలీవుడ్ యాక్టర్ దావూద్ స్పందిస్తూ అది తాను కాదని అన్నాడు.

నిజానికి దావూద్ అచ్చం దొరబాబును పోలి ఉంటాడు. ఇద్దరు కలిసి ఒకసారి హైపర్ ఆది స్కిట్ లో కలిసి నటించారు కూడా.  అందుకే ఆ షో డబుల్ యాక్షన్ థీమ్ సందర్భంగా ఈ నటుడు కూడా దొరబాబుతో కలిసి స్కిట్ చేసాడు.

అయితే 'జబర్దస్త్' ఆది టీమ్ లో స్కిట్ లు చేసే దొరబాబు, పరదేశి వైజాగ్ లో సెక్స్ రాకెట్ లో బుక్కయ్యారు. ఈ ఇద్దరు నటులతో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు ఎయిర్ పోర్ట్ పోలీసులు. అయితే చాలా మంది ఈ విషయంలో దావూద్ కి ఫోన్ చేసి తిడుతున్నారట.

దాంతో అతడు మీడియా ముందుకు వచ్చి తన గోడుని చెప్పుకొని బాధ పడుతున్నాడు. నటుడిగా దావూద్ 'ఖైదీ నెం 1', 'డియర్ కామ్రేడ్', 'అర్జున్ సురవరం', 'భీష్మ' వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. దొరబాబుకి సంబంధించిన వీడియోలు చూశానని, కానీ ఆ వీడియోల్లో మాత్రం ఉన్నది తాను కాదని.. దయచేసి తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దని దావూద్ కోరుతున్నాడు.

దొరబాబు విషయంలో కూడా తాను బాధ పడుతున్నానని.. అలా ఎందుకు జరిగిందో అర్ధం కావడం లేదని అన్నారు. అలాంటి పనులు తాను చేయనని.. దయచేసి అర్ధం చేసుకోమని దావూద్ నెటిజన్లను, సన్నిహితులను కోరుతున్నాడు.

loader