సెక్సీ ఫోజులతో నెట్టింట రచ్చ చేస్తోన్న నమిత!

First Published 25, Jan 2020, 12:09 PM IST

అందాల సోయగం నమిత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెకు గుడి కట్టి ఆరాధించే అభిమానులు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగులో నమిత సొంతం, జెమిని, బిల్లా, సింహా లాంటి చిత్రాల్లో అలరించింది. 

(Courtesy: Instagram) నమిత 'సొంతం' చిత్రంతో కెరీర్ ఆరంభించింది.

(Courtesy: Instagram) ఆరంభంలో నాజూగ్గా కనిపిస్తూ అందంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత బొద్దుగా మారింది.

(Courtesy: Instagram) బొద్దుగా మారినా.. నమిత క్రేజ్ తగ్గలేదు.

(Courtesy: Instagram) బిల్లా చిత్రంలో నమిత కీలక పాత్రలో నటించింది.

(Courtesy: Instagram)  'సింహా' చిత్రంలో బాలయ్య సరసన నటించింది.

(Courtesy: Instagram)ఆ చిత్రంలో 'సింహమంటి చిన్నోడే' సాంగ్ లో బాలయ్య పక్కన అదిరిపోయే స్టెప్పులేసి నమిత ఆకట్టుకుంది.

(Courtesy: Instagram) తాజాగా నమిత బ్లాక్ కలర్ డ్రెస్ లో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో షూట్ కుర్రకారు మతిపోగొట్టేలా ఉంది.

(Courtesy: Instagram) వివాహం తర్వాత నమిత సినిమాల జోరు తగ్గించింది.

(Courtesy: Instagram ) నమిత షేర్ చేసిన ఈ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

(Courtesy: Instagram ) నమిత లేటెస్ట్ హాట్ ఫోటో గ్యాలరీ

(Courtesy: Instagram ) నమిత లేటెస్ట్ హాట్ ఫోటోలు

(Courtesy: Instagram ) నమిత హాట్ ఫోటోలు

(Courtesy: Instagram ) నమిత హాట్ ఫోటోలు

loader