Ipl 2021
(Search results - 97)CricketMar 7, 2021, 2:01 PM IST
సన్‌రైజర్స్ పూర్తి షెడ్యూల్ ఇదే... ఏప్రిల్ 11న కేకేఆర్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న హైదరాబాద్...
ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే పూర్తి షెడ్యూల్ వివరాలు...
CricketMar 7, 2021, 1:37 PM IST
బ్రేకింగ్: ఐపీఎల్ 2021 షెడ్యూల్ విడుదల... ఏప్రిల్ 9న చెన్నైలో ప్రారంభం...
ఐపీఎల్ 2021 షెడ్యూల్‌ను విడుదల చేసింది ప్రీమియర్ లీగ్ యాజమాన్యం. ఏప్రిల్ 9న చెన్నైలో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. మే 30, 2021న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
CricketMar 7, 2021, 11:13 AM IST
ఐపీఎల్ 2021పై టెస్టు ఛాంపియన్షిప్ ఎఫెక్ట్... షెడ్యూల్ మరింత ముందుకి...
ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కి టీమిండియా అర్హత సాధించిన విషయం తెలిసిందే. జూన్ 18 నుంచి ఇంగ్లాండ్‌లో లార్డ్స్ మైదానంలో ఇండియా, న్యూజలాండ్ మధ్య టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ ఫైట్ జరగనుంది. దీంతో టెస్టు ప్రాక్టీస్ కోసం ఆటగాళ్లకు తగినంత ప్రాక్టీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఐపీఎల్ 2021 సీజన్‌ను మరింత ముందుకు జరపాలని భావిస్తున్నారట.
CricketMar 5, 2021, 9:56 AM IST
ఆర్సీబీకి ఆడడం కెరీర్ బెస్ట్ మూమెంట్, కానీ సీఎస్కేలో మాత్రం అది ఉంది... షేన్ వాట్సన్ షాకింగ్ కామెంట్!
షేన్ వాట్సన్... ఈ పేరు చెప్పగానే చాలామందికి మోకాలికి గాయమై, రక్తం కారుతున్నా బ్యాటింగ్ కొనసాగించిన ఇన్నింగ్స్ గుర్తుకు వస్తుంది. అలాంటి డెడికేషన్‌తో భారతీయుల మనసు దోచుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్, గత ఏడాది ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఐపీఎల్ ప్రస్థానం గురించి మాట్లాడాడు షేన్ వాట్సన్...
CricketMar 4, 2021, 1:53 PM IST
టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడి తప్పు చేశా... ఫీల్ అవుతున్న డేవిడ్ వార్నర్...
ఆస్ట్రేలియా టూర్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది భారత జట్టు. వన్డే సిరీస్‌ను 2-1 సిరీస్‌తో కోల్పోయినా, టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో సొంతం చేసుకుంది భారత జట్టు. ఆ తర్వాత ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగిన టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుని, చారిత్రక విజయాన్ని అందుకుంది టీమిండియా. ఈ సిరీస్‌లో పాల్గొని, తప్పు చేశానని బాధపడుతున్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్...
CricketMar 2, 2021, 6:12 PM IST
ఎవరేమనుకున్నా పిచ్ మారదు, నాలుగో టెస్టుకి కూడా అలాగే ఉంటుంది... అజింకా రహానే కామెంట్!
ఇంగ్లాండ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. పూర్తిగా ఆరు సెషన్ల పాటు కూడా సాగని ఈ మ్యాచ్ కారణంగా మొతేరా పిచ్‌పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. దాంతో ఈ ట్రోల్స్‌కి చెక్ పెట్టేందుకు భారత జట్టు, నాలుగో టెస్టుకి బ్యాటింగ్ పిచ్ తయారుచేస్తుందని టాక్ వినిపించింది. అయితే రహానే మాత్రం ఈ వార్తలను కొట్టిపారేశాడు...
CricketMar 2, 2021, 3:38 PM IST
ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ బెటర్... డబ్బుతో క్రికెట్‌ని చంపేస్తున్నారు... డేల్ స్టెయిన్ షాకింగ్ కామెంట్స్
సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్, ఐపీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ఆడడం కంటే, పీఎస్ఎల్ (పాక్ సూపర్ లీగ్) ఆడడం తనకి గొప్పగా అనిపిస్తూ ఉంటుందని వ్యాఖ్యానించిన డేల్ స్టెయిన్, ఐపీఎల్లో డబ్బు కారణంగా క్రికెట్ చచ్చిపోతుందని షాకింగ్ కామెంట్లు చేశాడు...
CricketMar 2, 2021, 9:53 AM IST
ఐపీఎల్ 2021 ముందు రోహిత్ శర్మకు రెస్టు... హిట్‌మ్యాన్‌తో పాటు ఆ ఇద్దరికి కూడా...
ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ కూడా ఆడనుంది టీమిండియా. నాలుగో టెస్టు ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగే ఈ టోర్నీలకు రొటేషన్ పద్ధతిలో ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది బీసీసీఐ. ఇప్పటికే టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులో జస్ప్రిత్ బుమ్రాకి విశ్రాంతి కల్పించిన విషయం తెలిసిందే.
CricketMar 1, 2021, 4:45 PM IST
ఆడ బిడ్డా.. మగబిడ్డా?... మయాంక్ అగర్వాల్ ఫోటోపై షాకింగ్ కామెంట్ చేసిన జిమ్మీ నీశమ్...
న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నీశమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటాడు. ఫన్నీ ఫన్నీ పోస్టులకు రిప్లై ఇచ్చే జిమ్మీ, తన ఐపీఎల్ 2020 సహచర ఆటగాడు మయాంక్ అగర్వాల్ పెట్టిన ఓ పోస్టుపై షాకింగ్ కామెంట్ చేశాడు. ఐపీఎల్ 2020 సీజన్లో పంజాబ్ తరుపున ఆడిన మయాంక్ అగర్వాల్, ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్ టెస్టు జట్టులో ఉన్నాడు.
CricketMar 1, 2021, 2:44 PM IST
మాట మార్చిన అజారుద్దీన్... చేతకాదని చేతులెత్తేసి, ఇప్పుడు కేటీఆర్‌కి మద్ధతు... ఐపీఎల్ నిర్వహించే సత్తా ఉందంటూ
ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచుల వేదికల షార్ట్ లిస్టులో హైదరాబాద్ లేకపోవడం భాగ్యనగరవాసులకు షాక్‌కి గురి చేసింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ముంబై, ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించేందుకు కూడా మొగ్గుచూపిన బీసీసీఐ... హైదరాబాద్‌ను మాత్రం ఐపీఎల్ నిర్వహించేందుకు డిసైడ్ చేసిన షార్ట్ లిస్టు వేదికల నుంచి తొలగించింది.
CricketMar 1, 2021, 1:35 PM IST
వరుణ్ చక్రవర్తిని మళ్లీ వెంటాడుతున్న బ్యాడ్‌లక్... ఫిట్నెస్ టెస్టులో ఫెయిల్!
వరుణ్ చక్రవర్తి... అందరూ భారత జట్టులో చోటు కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూ, ‘ఒక్క ఛాన్స్’ రాకపోతుందా? అని ఎదురుచూస్తుంటే, ఇతను మాత్రం వచ్చిన అవకాశాలను చెడగొట్టుకుంటున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్లో కోల్కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడిన వరుణ్ చక్రవర్తి,
CricketMar 1, 2021, 9:37 AM IST
హైదరాబాద్‌లోనూ ఐపీఎల్ మ్యాచులు పెట్టండి... బీసీసీఐకి కేటీఆర్ స్పెషల్ రిక్వెస్ట్...
ఐపీఎల్ 2021 సీజన్ నిర్వహణ కోసం షార్ట్ లిస్టు చేసిన వేదికల జాబితాలో హైదరాబాద్ పేరు గల్లంతైన విషయం తెలిసిందే. కరోనా ఉన్న ముంబైలో ప్రేక్షకులు లేకుండా మ్యాచులు నిర్వహించేందుకు మొగ్గుచూపిన ఐపీఎల్ యాజమాన్యం, హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) చేతులు ఎత్తేయడంతో హైదరాబాద్‌ను జాబితా నుంచి తొలగించింది...
CricketFeb 28, 2021, 4:08 PM IST
హైదరాబాద్‌కి షాక్... ఐపీఎల్ 2021 షార్ట్ లిస్ట్ వేదికల నుంచి అవుట్... కరోనా ఉన్నా ముంబైలో...
ముంబై మహానగరంలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో ఐపీఎల్ 2021 వేదికగా హైదరాబాద్ ఖరారు అవుతుందని ఆశించిన తెలుగు అభిమానులకు నిరాశే ఎదురైంది. కరోనా కేసులున్న ముంబైలో జనాలు లేకుండా మ్యాచులు నిర్వహించేందుకు మొగ్గు చూపిన ఐపీఎల్ యాజమాన్యం, 2021 సీజన్ కోసం షార్ట్ లిస్టు చేసిన వేదికల నుంచి హైదరాబాద్‌ను తొలగించింది...
CricketFeb 27, 2021, 5:16 PM IST
ఐపీఎల్ 2021 నిర్వహణకు నాలుగు నగరాల పేర్లు, ముంబై అనుమానమే...
కరోనా లాక్డౌన్ కారణంగా ఐపీఎల్ 2020 సీజన్‌ను యూఏఈ వేదికగా జనాలు లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహించింది బీసీసీఐ.
CricketFeb 27, 2021, 11:03 AM IST
హైదరాబాద్‌తో పాటు నాలుగు నగరాల్లో ఐపీఎల్ 2021... ముంబైలో అనుమానమే!
కరోనా లాక్డౌన్ కారణంగా ఐపీఎల్ 2020 సీజన్‌ను యూఏఈ వేదికగా జనాలు లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహించింది బీసీసీఐ. జనాలు రాకపోయినా రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ రావడం, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడంలో వందల కోట్ల లాభాలు ఆర్జించింది భారత క్రికెట్ బోర్డు. ఈసారి స్వదేశంలో, ప్రేక్షకుల మధ్య ఐపీఎల్ 2021 సీజన్ జరగనుంది...