MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • T20 World Cup: వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను ఫోన్‌లో ఎలా చూడొచ్చు.? రీఛార్జ్ ఆప్ష‌న్స్ ఇవే

T20 World Cup: వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను ఫోన్‌లో ఎలా చూడొచ్చు.? రీఛార్జ్ ఆప్ష‌న్స్ ఇవే

T20 World Cup: ఐసీసీ మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభ‌మైంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఈ టోర్న‌మెంట్‌లో మొత్తం 20 జట్లు, 55 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ మ్యాచ్‌ల‌ను ఫోన్‌లో ఎక్క‌డ చూడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 10 2026, 01:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Jio రీచార్జ్ ప్లాన్స్
Image Credit : Gemini AI

Jio రీచార్జ్ ప్లాన్స్

రిల‌య‌న్స్ జియో తన యూజర్ల కోసం ప్రత్యేక క్రికెట్ డేటా ప్యాక్స్ తీసుకొచ్చింది.

* రూ. 100 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజులకు 5GB డేటాతో పాటు 30 రోజుల జియో హాట్‌స్టార్‌ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.

* రూ. 195 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 15జీబీ డేటా పొందొచ్చు. 90 రోజుల వ్యాలిడిటీ ల‌భిస్తుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే మొత్తం టోర్నమెంట్ చూడొచ్చు.

* రూ. 949 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా పొందొచ్చు. అన్‌లిమిటెడ్ 5G పొందొచ్చు. అలాగే ఉచితంగా JioHotstar మొబైల్ యాక్సెస్ ల‌భిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వీఐ యూజ‌ర్ల‌కు అదిరిపోయే న్యూస్
Image Credit : Asianet News

వీఐ యూజ‌ర్ల‌కు అదిరిపోయే న్యూస్

వీఐ యూజ‌ర్ల‌కు కేవ‌లం రూ. 44కే జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్నారు. మార్కెట్‌లో అత్యంత తక్కువ ధరకు ల‌భిస్తోన్న ప్యాక్ ఇదే. దీంతో 30 రోజుల జియో హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ల‌భిస్తుంది. అయితే ఒక రోజు వ్యాలిడిటీతో 1 జీబీ డేటా మాత్ర‌మే ల‌భిస్తుంది.

* రూ. 151, రూ. 169 ప్లాన్స్ తో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ ల‌భిస్తుంది. ఉచితంగా జియోహాట్‌స్టార్ సేవ‌లు పొందొచ్చు. బడ్జెట్ యూజర్లకు ఇవి బాగా ఉపయోగపడతాయి.

34
ఎయిర్‌టెల్ ప్లాన్స్ ఇవే
Image Credit : Google

ఎయిర్‌టెల్ ప్లాన్స్ ఇవే

* Airtel కూడా తన కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు ఇచ్చింది. రూ. 100తో రీఛార్జ్ చేస్తే 6GB డేటా, 30 రోజుల JioHotstar మొబైల్ యాక్సెస్ పొందొచ్చు.

* రూ. 195 ప్యాక్‌తో రీఛార్జ్ చేస్తే 12GB డేటా ల‌భిస్తుంది. JioHotstar + Airtel Xstream Play యాక్సెస్ పొందొచ్చు. దీంతో పాటు అద‌నంగా 20కి పైగా OTT ప్లాట్‌ఫాంలు యాక్సెస్ చేసుకోవ‌చ్చు.

* రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3 జీబీ డేటా ల‌భిస్తుంది. అలాగే 3 నెలల JioHotstar సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.

44
స్మార్ట్ టీవీలో చూడాలంటే ఏం చేయాలి?
Image Credit : ANI

స్మార్ట్ టీవీలో చూడాలంటే ఏం చేయాలి?

పైన తెలిపిన ధర రీచార్జ్ ప్లాన్స్ కేవ‌లం మొబైల్, ట్యాబ్లెట్‌లో మాత్రమే పనిచేస్తాయి. స్మార్ట్ టీవీ లేదా ల్యాప్‌టాప్‌లో చూడాలంటే 3 నెల‌ల వ్యాలిడిటీతో వ‌చ్చే రూ. 299 సూప‌ర్ ప్లాన్‌, 3 నెల‌ల వ్యాలిడిటీతో వ‌చ్చే రూ. 499 ప్రీమియం ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో టీవీ, ల్యాప్‌టాప్ సహా అన్ని డివైసెస్‌లో మ్యాచ్‌లు చూడొచ్చు. జియో హాట్‌స్టార్‌లో T20 వరల్డ్ కప్ 2026 లైవ్ స్ట్రీమింగ్ హిందీ, ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కామెంట్రీ అందుబాటులో ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
క్రికెట్
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Related Stories
Recommended image1
Home Hacks: ఖాళీ బియ్యం సంచుల‌ను ప‌డేస్తున్నారా.? ఇలా చేస్తే అంద‌మైన బ్యాగులు ర‌డీ
Recommended image2
Jobs: సాఫ్ట్‌వేర్ రంగంలో తుపాను రానుందా? ఏడాదిలో కోడింగ్ జాబ్స్ మాయం. ఇది చెప్పింది మరెవ‌రో కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved