డ్రగ్స్ తీసుకుంటే బౌలింగ్ వేగం పెంచుకోవచ్చని సలహా ఇచ్చారు... షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు...
First Published Nov 26, 2020, 3:16 PM IST
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుని బౌలింగ్ చేసేవాడని పాక్ మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు చల్లారకముందే... మరో క్రికెటర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. క్రికెట్ వరల్డ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాస్ట్ బౌలర్‌గా పేరు తెచ్చుకున్న షోయబ్ అక్తర్... ‘బౌలింగ్ స్పీడ్ పెంచుకోవడానికి డ్రగ్స్ తీసుకొమ్మని చెప్పారని’ చెప్పడం సంచలనం క్రియేట్ చేస్తోంది.

క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత క్రికెట్ వ్యాఖ్యతగా వ్యవహారిస్తున్న రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్... బౌలింగ్ స్పీడ్ పెంచుకోవడానికి తనను డ్రగ్స్ వాడమని చెప్పారని వ్యాఖ్యలు చేశాడు.

‘నా కెరీర్ మొదట్లో అందరికంటే వేగంగా బౌలింగ్ చేయాలని ఆశపడ్డా. కనీసం 100 కి.మీ. వేగంతో బంతులు విసరాలనే కోరికతో మాజీల సలహా అడిగాను. అయితే వాళ్లు డ్రగ్స్ తీసుకుంటే స్పీడ్‌గా బౌలింగ్ చేయవచ్చని చెప్పారు...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?