నేను పడిపోగానే, ధోనీ నవ్వుతూ నా దగ్గరికి వచ్చాడు... అందకే మాహీ బెస్ట్ కెప్టెన్... - ఫాఫ్ డుప్లిసిస్...

First Published May 29, 2021, 12:29 PM IST

మందు, సిగరెట్‌ల్లాగే క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఓ వ్యసనం. మాహీని ఇష్టపడడం మొదలెడితే, అతన్ని ఆరాధిస్తూనే ఉంటాం. మాహీ అంతగా ఏం చేశాడంటే... చెప్పడం కష్టమే. కానీ అతని వ్యక్తిత్వమే, మహేంద్ర సింగ్ ధోనీని మిగిలిన వారి నుంచి వేరు చేసింది...