MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • మాహీ ఫ్యాన్స్‌కి మరో గుడ్‌న్యూస్... త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న సాక్షి ధోనీ...

మాహీ ఫ్యాన్స్‌కి మరో గుడ్‌న్యూస్... త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న సాక్షి ధోనీ...

ఐపీఎల్ 2021 టైటిల్ గెలిచి, విజయోత్సహంలో సంబరాలు చేసుకుంటున్న చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇది కచ్ఛితంగా మరో మంచి వార్తే... త్వరలోనే మాహీ మరోసారి తండ్రి కాబోతున్నాడట...

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Oct 16 2021, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఐపీఎల్ 2021 సీజన్‌ కేకేఆర్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 3 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ స్కోరు చేసింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సీఎస్‌కే బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్, మొయిన్ ఆలీ, రాబిన్ ఊతప్ప... ఇలా ప్రతీఒక్కరూ కేకేఆర్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు...

38

193 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన కేకేఆర్, ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ రాణించడంతో 10 ఓవర్లలోనే 92/0 స్కోరు చేసింది..

48

అయితే మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలం కావడంతో 9 వికెట్లు 165 పరుగులకే పరిమితమైన కేకేఆర్, 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది...

58

40 ఏళ్ల వయసులో ఐపీఎల్ టైటిల్ గెలిచి, అతిపెద్ద వయసులో ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ...

68

టైటిల్ గెలిచిన తర్వాత ట్రోఫీని దీపక్ చాహార్‌కి అందించిన మహేంద్ర సింగ్ ధోనీ, తన భార్య సాక్షి సింగ్, కూతురు జీవాలతో ఆత్మీయంగా హత్తుకుని సెలబ్రేట్ చేసుకున్నాడు..

78

సాక్షి సింగ్ మరోసారి గర్భం దాల్చినట్టు వార్తలు రాగా, వాటిని సురేష్ రైనా భార్య ప్రియాంక కన్ఫార్మ్ చేసేసింది... ప్రియాంక చెప్పిన వివరాల ప్రకారం, సాక్షి 2022లో రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది...

88

2010, జూలై 4న సాక్షి సింగ్‌కీ, మహేంద్ర సింగ్ ధోనీకి వివాహం జరగగా వీరికి 2015 ఫిబ్రవరి 6న జీవా జన్మించింది. సాక్షి సింగ్‌తో పాటు జీవాకి కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది...

ఇదీ చదవండి: సీఎస్‌కే ఊర మాస్ కమ్‌బ్యాక్... గత సీజన్‌లో ప్లేఆఫ్స్ కూడా చేరకుండా, ఈ సీజన్‌లో టైటిల్ గెలిచి...

 IPL2021 Final: తన Ex- టీమ్‌పై కసి చూపించిన ఊతప్ప... అప్పుడు కేకేఆర్ తరుపున ఆడి, ఇప్పుడు సీఎస్‌కేకి...

IPL 2021 Final: ఆ బాల్‌కి సిక్స్ వచ్చుంటే బాగుండు... కెఎల్ రాహుల్, రుతురాజ్‌కీ ఎంత తేడా... 

IPL Final: ధోనీ క్యాచ్ డ్రాప్.. కేబుల్‌కి బాల్ తగలడంలో క్యాచ్ పట్టినా గిల్ నాటౌట్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SL : కొలంబో టెస్టులో గెలిస్తేనే అసలైన మజా ! ఇరు జట్లలో ఊహించని మార్పులు
Recommended image2
WTC: టీమిండియా ముందు 8 టెస్టులు.. ఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
Recommended image3
IND vs SL: వర్షం పడే సరికే పని ఫినిష్.. గాలే టెస్టులో శ్రీలంకను భారత్ ఎలా దెబ్బకొట్టింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved