Telugu

సిరాజ్ ఆస్తి ఎంతో తెలుసా? షాక్ అవ్వాల్సిందే

Telugu

ఓ ఆటో డ్రైవర్ కొడుకు ఏ స్థాయికి ఎదిగాడు..

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆస్తి విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సిరాజ్, ఇప్పుడు కోట్లకు అధిపతి.
Image credits: Getty
Telugu

సాధారణ కుటుంబం నుంచి కోటీశ్వరుడిగా...

హైదరాబాద్‌లోని ఓ సాధారణ బస్తీలో పెరిగిన మహమ్మద్ సిరాజ్, ఈ రోజు క్రికెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలుగుతున్నాడు. అతని ఆస్తి విలువ సుమారు రూ.57 కోట్లు.
Image credits: Getty
Telugu

ఐపీఎల్, బీసీసీఐ కాంట్రాక్టులే కీలకం

సిరాజ్ ఆదాయంలో బీసీసీఐ గ్రేడ్ A కాంట్రాక్ట్ (రూ.5 కోట్లు), ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ నుంచి అందే రూ.12.25 కోట్లు ప్రధానమైనవి.
Image credits: Getty
Telugu

బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతో భారీ ఆదాయం

'మియా మ్యాజిక్'గా పేరుగాంచిన సిరాజ్.. 'థమ్స్ అప్', 'మై11సర్కిల్', 'కాయిన్‌స్విచ్‌కుబేర్' వంటి అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నాడు. వీటి ద్వారా కూడా అతని సంపద భారీగా పెరిగింది.
Image credits: Getty
Telugu

విలాసవంతమైన జీవితం.. కార్లు, బంగ్లా

హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో రూ.13 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా సిరాజ్‌కు ఉంది. రేంజ్ రోవర్ వోగ్, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు కూడా అతని గ్యారేజీలో ఉన్నాయి

Image credits: Getty
Telugu

కష్టం నుంచి స్ఫూర్తిదాయక ప్రయాణం

ఒక ఆటో డ్రైవర్ కొడుకు పడిన కష్టం.. ఈ రోజు అతడిని ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్, బ్రాండ్ ప్రపంచంలో ఒక స్టార్‌గా నిలబెట్టింది. 31 ఏళ్ల వయసులో సిరాజ్ సాధించిన ఈ విజయం ఎందరికో స్ఫూర్తి.
Image credits: Getty

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో వైభవ్ టాప్ 7 రికార్డులివే...

Virat Kohli Net Worth : క్రికెటర్ గా కోహ్లీ శాలరీ ఎంత? నెట్ వర్త్ ఎంత?

మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఆస్తి ఎంతో తెలుసా?

శ్రేయస్ అయ్యర్ ఏం చదివారు? ఎక్కడ చదివారు?