MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • India vs England: సిక్స‌ర్ల మోత‌.. ధోని రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌నున్న రోహిత్ శ‌ర్మ !

India vs England: సిక్స‌ర్ల మోత‌.. ధోని రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌నున్న రోహిత్ శ‌ర్మ !

India vs England: అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ 116 ఇన్నింగ్స్‌లలో 209 సిక్సర్లు కొట్టాడు. మ‌రో మూడు సిక్స‌ర్లు కొడితే భార‌త క్రికెట్ దిగ్గ‌జం, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 211 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్ట‌నున్నాడు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 21 2024, 04:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

India vs England-Rohit Sharma: భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కు స‌ర్వం సిద్ధ‌మైంది. ఇరు జ‌ట్ల మ‌ధ్య తొలి మ్యాచ్ జ‌న‌వ‌రి 25 నుంచి హైద‌రాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. అయితే, ఈ మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ మ‌రిన్ని రికార్డులు సృష్టించ‌నున్నాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
MS Dhoni, Rohit Sharma

MS Dhoni, Rohit Sharma

ఇప్ప‌టికే రోహిత్ శ‌ర్మ ఒక‌ వన్డేలో 264 పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్ మన్ గా రికార్డు సృష్టించాడు. మూడుసార్లు 200కు పైగా పరుగులు చేశాడు. ఇప్పటివరకు 54 టెస్టులు ఆడి 3737 పరుగులు చేశాడు. అలాగే, 262 వన్డేలు ఆడి 10,709 పరుగులు చేశాడు.

36
<p>Dhoni Rohit, Sharma</p>

<p>Dhoni Rohit, Sharma</p>

ఇక 151 టీ20లు ఆడిన రోహిత్ శ‌ర్మ‌ 3974 పరుగులు చేశాడు. 14 నెలల విరామం తర్వాత అఫ్గానిస్థాన్ తో మూడు మ్యాచ్ ల‌ టీ20 సిరీస్ కోసం భార‌త టీ20 జ‌ట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, తొలి టీ20లో రనౌట్ కాగా, రెండో టీ20లో గోల్డెన్ డక్ తో నిరాశ‌ప‌రిచాడు. అయితే, మూడో టీ20లో సూప‌ర్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. 

46
Dhoni-Rohit

Dhoni-Rohit

అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్ గా రోహిత్ శర్మ 116 ఇన్నింగ్స్ ల‌లో 209 సిక్సర్లు కొట్టాడు. ఇంకా మ‌రో మూడు 3 సిక్సర్లు కొడితే 212 సిక్సర్లు బాదిన తొలి భారత కెప్టెన్ గా ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్ట‌నున్నాడు. 

56

అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్ మ‌న్ ఇయాన్ మోర్గాన్ 233 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ధోనీ 212 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. భార‌త స్టార్ ప్లేయ‌ర్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు.

 

66

ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ 171 సిక్సర్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ 170 సిక్సర్లతో ఐదో స్థానంలో, విరాట్ కోహ్లీ 138 సిక్సర్లతో ఆరో స్థానంలో, ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ 136 సిక్సర్లతో ఏడో స్థానంలో, ఏబీ డివిలియర్స్ 135 సిక్సర్లతో 8వ స్థానంలో ఉన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
హైదరాబాద్
భారత దేశం
ఎం.ఎస్. ధోని
రోహిత్ శర్మ
క్రీడలు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Recommended image2
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image3
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved