జీతాలు సగం... జీవితాలు ఆగమాగం
లాక్ డౌన్ కష్టాలు సగటు మధ్యతరగతి వర్గాల జీవితాలను ఆగమాగం చేస్తోంది. పనిచేసే కంపనీలు జీతాలలో కోత విధిస్తుంటే నిత్యవసరాల ధరలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో అంతంత డబ్బులుపెట్టి నిత్యావసరాలు కొనలేక... కుటుంబాన్ని పస్తులుంచలేక ఉద్యోగజీవులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలా కరోనా, లాక్ డౌన్ మధ్యతరగతి బ్రతుకులను ఆగమాగం చేస్తోంది.
11

<p>corona</p>
corona
Latest Videos