5:18 PM IST
టికెట్ టు ఫినాలే గెలిచేది ఎవరు?
బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలే రేస్ నడుస్తుంది. మొదటి టాస్క్ లో రోహిణి గెలిచింది. ఇక రెండో టాస్క్ లో రోహిణి, తేజ, గౌతమ్ పోటీపడ్డారు. వీరిలో ఒకరు టికెట్ ఫినాలే టాస్క్ నుండి తప్పించాలి. ఆ బాధ్యత అఖిల్ సార్థక్, హారికలకు ఇచ్చారు.
12:24 PM IST
బిగ్ బాస్ హౌస్లోకి అఖిల్, హారిక!
హౌస్లోకి అనుకోని అతిథులు ప్రవేశించారు. సీజన్ 4 లో కంటెస్ట్ చేసిన అఖిల్ సార్థక్, హారిక లను బిగ్ బాస్ పంపారు. టికెట్ టు ఫినాలే కంటెండర్ ని ఎంపిక చేసే బాధ్యత వారికి ఇచ్చారు. మొదటి టాస్క్ లో రోహిణి, గౌతమ్, తేజ పోటీపడ్డారు. రోహిణి విన్నర్ అయ్యింది.
12:05 PM IST
షాకిచ్చేలా ఓటింగ్ ట్రెండ్, టాప్ లో గౌతమ్
ఇప్పటి వరకు ఓటింగ్ ట్రెండ్ గమనిస్తే.. గౌతమ్ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడట. ఏకంగా 33 శాతం ఓట్లతో దూసుకుపోతున్నాడట.గౌతమ్ అనంతరం రెండో స్థానంలో ప్రేరణ ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె నిఖిల్ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం అనూహ్య పరిణామం. వీరిద్దరి మధ్య దాదాపు 8 శాతం ఓట్లు తేడా ఉన్నాయట. మూడో స్థానంలో నిఖిల్ ఉన్నాడట. కాగా టేస్టీ తేజ నాలుగో స్థానంలో ఉన్నాడట. బుల్లితెర స్టార్స్ ని కూడా టేస్టీ తేజా వెనక్కి నెట్టడం గమనించాల్సిన విషయం.
ఐదో స్థానంలో అవినాష్, ఆరో స్థానంలో నబీల్, ఏడో స్థానంలో పృథ్వి, ఎనిమిదో స్థానంలో విష్ణుప్రియ ఉన్నారట. ఈ నలుగురి మధ్య స్వల్ప ఓటింగ్ మాత్రమే తేడా ఉంది. ఓటింగ్ కి శుక్రవారం వరకు సమయం ఉన్న నేపథ్యంలో సమీకరణాలు మారవచ్చు.
6:48 AM IST
ఆదిరెడ్డికి నబీల్ ఫ్యాన్స్ వార్నింగ్
బిగ్ బాస్ రివ్యూవర్, సీజన్ 6 కంటెస్టెంట్... ఆదిరెడ్డి వీడియోలకు భారీ డిమాండ్ ఉంది. కాగా ఆదిరెడ్డి పై నబీల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గతంలో నబీల్ కి పాజిటివ్ రివ్యూలు ఇచ్చిన ఆదిరెడ్డి ఓ వారం రోజులుగా అతని పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదిరెడ్డి .. నిన్ను తగలబెట్టేస్తాం అంటూ... సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు.
5:18 PM IST:
బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలే రేస్ నడుస్తుంది. మొదటి టాస్క్ లో రోహిణి గెలిచింది. ఇక రెండో టాస్క్ లో రోహిణి, తేజ, గౌతమ్ పోటీపడ్డారు. వీరిలో ఒకరు టికెట్ ఫినాలే టాస్క్ నుండి తప్పించాలి. ఆ బాధ్యత అఖిల్ సార్థక్, హారికలకు ఇచ్చారు.
12:24 PM IST:
హౌస్లోకి అనుకోని అతిథులు ప్రవేశించారు. సీజన్ 4 లో కంటెస్ట్ చేసిన అఖిల్ సార్థక్, హారిక లను బిగ్ బాస్ పంపారు. టికెట్ టు ఫినాలే కంటెండర్ ని ఎంపిక చేసే బాధ్యత వారికి ఇచ్చారు. మొదటి టాస్క్ లో రోహిణి, గౌతమ్, తేజ పోటీపడ్డారు. రోహిణి విన్నర్ అయ్యింది.
12:05 PM IST:
ఇప్పటి వరకు ఓటింగ్ ట్రెండ్ గమనిస్తే.. గౌతమ్ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడట. ఏకంగా 33 శాతం ఓట్లతో దూసుకుపోతున్నాడట.గౌతమ్ అనంతరం రెండో స్థానంలో ప్రేరణ ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె నిఖిల్ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం అనూహ్య పరిణామం. వీరిద్దరి మధ్య దాదాపు 8 శాతం ఓట్లు తేడా ఉన్నాయట. మూడో స్థానంలో నిఖిల్ ఉన్నాడట. కాగా టేస్టీ తేజ నాలుగో స్థానంలో ఉన్నాడట. బుల్లితెర స్టార్స్ ని కూడా టేస్టీ తేజా వెనక్కి నెట్టడం గమనించాల్సిన విషయం.
ఐదో స్థానంలో అవినాష్, ఆరో స్థానంలో నబీల్, ఏడో స్థానంలో పృథ్వి, ఎనిమిదో స్థానంలో విష్ణుప్రియ ఉన్నారట. ఈ నలుగురి మధ్య స్వల్ప ఓటింగ్ మాత్రమే తేడా ఉంది. ఓటింగ్ కి శుక్రవారం వరకు సమయం ఉన్న నేపథ్యంలో సమీకరణాలు మారవచ్చు.
6:48 AM IST: