MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Careers
  • నెయ్యి, పెరుగు కోసం ఏ గేదెపాలు బెస్ట్..? UPSC ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు

నెయ్యి, పెరుగు కోసం ఏ గేదెపాలు బెస్ట్..? UPSC ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు

UPSC ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి. చరిత్ర, సంస్కృతి, వాస్తవాలకు సంబంధించిన ఈ ప్రశ్నలు మీ IAS ప్రిపరేషన్‌లో సహాయపడతాయి.

1 Min read
Author : Arun Kumar P
Published : Feb 25 2026, 08:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రశ్న: ఏ గేదె పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది?
Image Credit : Getty

ప్రశ్న: ఏ గేదె పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది?

జవాబు: భదావరీ గేదె పాలలో కొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో సగటున 7% నుంచి 13% వరకు కొవ్వు ఉంటుంది. ఇది మిగతా అన్ని జాతుల గేదెల పాల కన్నా ఎక్కువ. ఈ కొవ్వు శాతం వల్ల పెరుగు, నెయ్యి తయారీకి ఈ పాలు చాలా ఉపయోగపడతాయి.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రశ్న: అధికారం కోసం సొంత కొడుకులనే చంపించిన రాణి ఎవరు?
Image Credit : Getty

ప్రశ్న: అధికారం కోసం సొంత కొడుకులనే చంపించిన రాణి ఎవరు?

జవాబు: కశ్మీర్ రాణి దిద్దా. ఈమె క్రీ.శ. 958 నుంచి 1003 వరకు పాలించింది. అధికారం కోసం తన కొడుకులను, మనవళ్లను కూడా చంపించింది. అంతేకాదు, లోహార్ వంశం నుంచి పాలన సాగించిన ఈమె, తన ప్రియుడు తుంగను మంత్రిగా, సేనాధిపతిగా నియమించుకుంది.  

34
ప్రశ్న: ఇంగువను ఇంగ్లీషులో ఏమంటారు?
Image Credit : Getty

ప్రశ్న: ఇంగువను ఇంగ్లీషులో ఏమంటారు?

 జవాబు: Asafoetida. దీనిని వంటల్లోనూ, ఔషధంగానూ ఉపయోగిస్తారు.

44
ప్రశ్న: సుఖమైనా, దుఃఖమైనా ఒకేలా ఉండే లైన్ ఏది?
Image Credit : Getty

ప్రశ్న: సుఖమైనా, దుఃఖమైనా ఒకేలా ఉండే లైన్ ఏది?

జవాబు: 'ఈ సమయం కూడా గడిచిపోతుంది.' జీవితంలో సంతోషాలు, కష్టాలు తాత్కాలికం. కాలం అన్నింటినీ మారుస్తుందనే సందేశం ఈ లైన్‌లో ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
విద్య
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే
Recommended image2
Free Education: ఉచిత విద్యను అందించే దేశాలు.. ఇక్కడ ఫ్రీగా చదువుకోవచ్చని మీకు తెలుసా?
Recommended image3
Indian IT jobs Australia vs Switzerland: మనోళ్లకు జాబ్స్, లైఫ్ సెటిల్‌మెంట్ కోసం ఏ దేశం బెస్ట్?
Related Stories
Recommended image1
UPSC Interview Questions : మొబైల్, సెల్ ఫోన్ కి తేడా ఏమిటి..?
Recommended image2
UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved