ఈ మహారాజుకి 365 మంది రాణులు, 50 మందికి పైగా పిల్లలు.. అతని చరిత్ర వింటే నమ్మలేరు..

First Published Apr 21, 2021, 12:35 PM IST

మన  భారతదేశంలో చాలా మంది రాజులు, చక్రవర్తులు ఉన్నారు. కొన్ని కారణాల వల్ల వారు ప్రత్యేకమైన  గుర్తింపును కూడా  తెచ్చుకున్నారు. అలాంటి రాజులలో  పాటియాలా రాజ్యానికి చెందిన మహారాజా భూపిందర్ సింగ్ ఒకరు. ఈయన గురించి  కథలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి.