MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Amazon Now: అమెజాన్ బంపర్ ఆఫర్.. సగం ధరకే సరుకులు, ఆఫర్ అవ్వకముందే ఇప్పుడే కొనేయండి

Amazon Now: అమెజాన్ బంపర్ ఆఫర్.. సగం ధరకే సరుకులు, ఆఫర్ అవ్వకముందే ఇప్పుడే కొనేయండి

Amazon Now: అమెజాన్ అదిరిపోయే ఆఫర్ తన కస్టమర్ల కోసం తెచ్చింది. రూ.200 విలువైన సరుకులు కొంటే చాలు, రూ.100 క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. ఈ ఆఫర్ పూర్తి వివరాలు, డెలివరీ గురించి వివరాలు తెలుసుకోండి. 

1 Min read
Author : Haritha Chappa
Published : May 16 2026, 01:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రూ.200 కొంటే రూ.100 క్యాష్‌బ్యాక్
Image Credit : AI meta

రూ.200 కొంటే రూ.100 క్యాష్‌బ్యాక్

బ్లింకిట్, జెప్టో వంటి ఈ కామర్స్ సైట్లకు షాకిచ్చేలా అమెజాన్ ఇప్పుడు ఓ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. 'Amazon Now' ప్లాట్‌ఫామ్‌లో కనీసం రూ.200 విలువైన కిరాణా సరుకులు ఆర్డర్ చేస్తే, 50 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అంటే మీరు రూ.200కి సరుకులు కొంటే, మీకు రూ.100 తిరిగి మీ ఖాతాలోకి వచ్చేస్తుంది. రూ.200 నుంచి రూ.1,400 వరకు ఆర్డర్లపై ఈ రూ.100 క్యాష్‌బ్యాక్ స్థిరంగా ఉంటుంది. ఒకవేళ మీ ఆర్డర్ విలువ రూ.1,400 దాటితే, క్యాష్‌బ్యాక్ రూ.200కి పెరుగుతుంది. ఈ క్యాష్‌బ్యాక్ మొత్తం వెంటనే కస్టమర్ల 'అమెజాన్ పే' ఖాతాలో పాయింట్ల రూపంలో జమ అవుతుంది. అంతేకాదు, ఆర్డర్ చేసిన సరుకులను అమెజాన్ కేవలం 30 నిమిషాల్లోనే డెలివరీ చేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బ్లింకిట్ సంస్థకు ఎదురుదెబ్బ
Image Credit : X

బ్లింకిట్ సంస్థకు ఎదురుదెబ్బ

భారతదేశవ్యాప్తంగా బ్లింకిట్ సంస్థకు సుమారు 2,200 చిన్న గోడౌన్లు (డార్క్ స్టోర్లు) ఉన్నాయి. అయితే, అమెజాన్ ఇప్పుడు 750 నుంచి 800 డార్క్ స్టోర్లతో మెట్రో నగరాల్లో తన సేవలను వేగవంతం చేసింది. ఇది 'బ్లింకిట్' వంటి సంస్థలకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇటీవలి త్రైమాసికంలో అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా రూ.2,91,000 కోట్లకు పైగా లాభం సంపాదించింది. తనకున్న భారీ ఆర్థిక వనరులతో, ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ఉపయోగించి పోటీ సంస్థల కస్టమర్లను అమెజాన్ తన వైపు తిప్పుకుంటోంది.
33
కనీస ఆర్డర్, డెలివరీ ఛార్జీలు
Image Credit : Asianet News

కనీస ఆర్డర్, డెలివరీ ఛార్జీలు

అమెజాన్ నౌ (Amazon Now)లో రూ.100 క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందాలంటే కనీసం రూ.200కి ఆర్డర్ చేస్తే సరిపోతుంది. కానీ, ఇక్కడే ఓ చిన్న మెలిక ఉంది. రూ.249 లోపు చేసే ఆర్డర్లపై అమెజాన్ డెలివరీ ఫీజు వసూలు చేస్తుంది. కాబట్టి, కస్టమర్లు పూర్తి ప్రయోజనం పొందాలంటే రూ.250 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆర్డర్ చేయడం లాభదాయకంగా ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image3
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Related Stories
Recommended image1
Chemical Mangoes: మామిడి పండ్లు సహజంగా పండాయా లేక రసాయనాలతో పండాయా? ఇలా కనిపెట్టేయండి
Recommended image2
Shani Effects: ఈ 4 రాశుల వారికి శని జయంతి ఒక టర్నింగ్ పాయింట్.. జీవితంలో భారీ మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved