MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Shani Effects: ఈ 4 రాశుల వారికి శని జయంతి ఒక టర్నింగ్ పాయింట్.. జీవితంలో భారీ మార్పులు

Shani Effects: ఈ 4 రాశుల వారికి శని జయంతి ఒక టర్నింగ్ పాయింట్.. జీవితంలో భారీ మార్పులు

Shani Effects: దాదాపు 300 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అరుదైన గ్రహ సంచారాలతో ఈ ఏడాది మే 16న శని జయంతి వచ్చింది. ఇది ఒక అద్భుత యోగం. దీని వల్ల 4 రాశుల వారికి డబ్బు, కెరీర్, కుటుంబం వంటి విషయాల్లో భారీ మార్పులు రానున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 Min read
Author : Haritha Chappa
Published : May 16 2026, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేష రాశి వారికి శని జయంతి నుంచి బాగా కలిసివస్తుంది. ఆ రోజు ఏర్పడే అద్బుతమైన యోగాలు వీరికి అన్ని రకాలు మేలు చేస్తాయి.  ఈ సమయం వీరి చేతిలో డబ్బు ఉంటుంది.  ఉద్యోగంలో పెద్ద పురోగతి దక్కుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. ఈ రాశివారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆఫీసులో గౌరవం, ప్రమోషన్లు దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. వీరి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశి వారికి శని జయంతి నుంచి మంచి రోజులు మొదలైనట్టే. వీరు చేస్తున్న వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలను అందుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కే అవకాశం ఉంది. విదేశీ సంబంధాల ద్వారా వీరికి ఆర్ధికపరమైన లాభాలు రావచ్చు. సమాజంలో గౌరవం, కీర్తి పెరుగుతాయి. ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు తొలగిపోయి, జీవితం విలాసవంతంగా మారే పరిస్థితులు ఏర్పడతాయి.

34
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశిలో పుట్టిన వారికి ఈ శని జయంతి ఒక టర్నింగ్ పాయింట్‌గా చెప్పుకోవాలి.  వీరు చాలా కాలంగా చేద్దామని ప్రయత్నిస్తున్నా ముందుకు సాగని పనులు ఇప్పుడు విజయవంతంగా పూర్తవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఆ కోరిక తీరే అవకాశం ఉంది. ఇక కోర్టు కేసుల్లో నలిగిపోతున్న వారికి అనుకూలంగా తీప్పు వచ్చే అవకాశం ఉంది.  పూర్వీకుల ఆస్తికి సంబంధించిన సమస్యలకు కూడా పరిష్కారం దక్కవచ్చు.

44
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

శని దేవుడి సొంత రాశి కుంభ రావి.  ఈ రాశి వారికి శని జయంతి రోజు శుభ యోగం పట్టిందనే చెప్పుకోవాలి. వీరు డబ్బును బాగా పొదుపు చేస్తారు. పాత పెట్టుబడులు రెట్టింపు లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. అప్పుల వారి నుంచి వచ్చే బాధలు తగ్గుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. వైవాహిక జీవితంలో కూడా శాంతి, సంతోషం పెరుగుతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Chemical Mangoes: మామిడి పండ్లు సహజంగా పండాయా లేక రసాయనాలతో పండాయా? ఇలా కనిపెట్టేయండి
Recommended image2
Indoor Plants: ఇంట్లో ఈ మొక్కలు పెట్టుకున్నారంటే బల్లులన్నీ మీ ఇంటికే చేరుతాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved