MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Summer Sale : ఈ కూపన్ కోడ్ వాడితే చాలు.. రూ.20000 ఫోన్ కూడా రూ.10000 కే

Summer Sale : ఈ కూపన్ కోడ్ వాడితే చాలు.. రూ.20000 ఫోన్ కూడా రూ.10000 కే

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..? ఒక్క నిమిషం ఆగండి. ఈ-కామర్స్ (E-commerce) ప్లాట్‌ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లలో ఇప్పుడు భారీ సేల్స్ నడుస్తున్నాయి… కాబట్టి కొన్ని ట్రిక్స్, కూపన్లతో ఫోన్లను సగం ధరకే కొనొచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Arun Kumar P
Published : May 16 2026, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అమెజాన్, ఫ్లిప్ కార్టులో సగంధరకే ఫోన్లు..
Image Credit : AI Generated

అమెజాన్, ఫ్లిప్ కార్టులో సగంధరకే ఫోన్లు..

ప్రముఖ ఈ-కామర్స్ (E-commerce) ప్లాట్‌ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో ప్రస్తుతం సమ్మర్ సేల్స్ కొనసాగుతున్నాయి. అమెజాన్ ''గ్రేట్ సమ్మర్ సేల్'', ఫ్లిప్ కార్ట్ ''ససా లేలే సేల్'' పేరిట భారీ తగ్గింపు ధరకే విక్రయాలు చేపడుతున్నాయి. కాబట్టి కొత్తగా మొబైల్ ఫోన్ కొనాలనుకునేవారికి బంపర్ ఆఫర్... కొన్ని ఫోన్లు ఏకంగా 50 శాతం తగ్గింపు ధరతో లభిస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డిస్కౌంట్ ఎలా పొందాలి..?
Image Credit : Pinterest

డిస్కౌంట్ ఎలా పొందాలి..?

  • ఫోన్ కొనే ముందు ప్రొడక్ట్ పేజీలో 'Apply Coupon' బాక్స్‌ను చెక్ చేయడం మర్చిపోవద్దు. 
  • మీరు వెబ్‌సైట్ బదులు మొబైల్ యాప్‌లో కొంటే మీకు ప్రత్యేకమైన వోచర్లు (యాప్-ఓన్లీ వోచర్లు) దొరుకుతాయి. ఇవి ఫైనల్ బిల్లును మరింత తగ్గిస్తాయి. 
  • ఈ కూపన్లు, వోచర్ల సాయంతో రూ.20,000 రేంజ్ ఫోన్ల ఫైనల్ ధర సుమారు రూ.10,000 కు తగ్గించుకోవచ్చు.
35
బ్యాంక్ ఆఫర్లతో ఫోన్‌పై మరింత ఆదా
Image Credit : ChatGPT

బ్యాంక్ ఆఫర్లతో ఫోన్‌పై మరింత ఆదా

  • కేవలం డిస్కౌంట్లు మాత్రమే కాదు, మీ దగ్గర సరైన బ్యాంక్ కార్డు ఉంటే మరో 10% వరకు అదనంగా డబ్బు ఆదా చేసుకోవచ్చు.
  • అమెజాన్‌లో SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కార్డు వాడితే వెంటనే భారీ డిస్కౌంట్ లభిస్తుంది.
  • ఫ్లిప్‌కార్ట్‌లో Axis Bank కార్డు ఉన్నవారికి అదిరిపోయే క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.
45
ఫోన్లపై నో-కాస్ట్ EMI ఆప్షన్..
Image Credit : Gemini

ఫోన్లపై నో-కాస్ట్ EMI ఆప్షన్..

ఈ సమ్మర్ సేల్ భారీ తగ్గింపు ధరతో ఫోన్లు అందుబాటులో ఉన్నా మీ దగ్గర సరిపడా డబ్బులు లేవా..? ఏం పర్వాలేదు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించకున్నా ఫోన్ పొందవచ్చు. కొంత డౌన్ పేమెంట్ చెల్లించి మిగతాది నో-కాస్ట్ EMI ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు… అంటే నెలనెలా కొంతమొత్తం చెల్లించాలన్నమాట. దీనిపై ఎలాంటి వడ్డీ ఉండదు… కొంత సర్వీస్ ఛార్జీలు మాత్రమే ఉంటాయి. ఇలా మీపై పెద్దగా భారం పడకుండానే కొత్త ఫోన్ చేతికి వస్తుంది.

55
ఎక్స్చేంజ్ ఆఫర్..
Image Credit : Getty

ఎక్స్చేంజ్ ఆఫర్..

కేవలం కూపన్లు, వోచర్లు, బ్యాంక్ ఆఫర్లే కాదు… మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే దాన్ని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా కూడా కొత్తఫోన్ ధరను తగ్గించుకోవచ్చు. ఇది చాలా తెలివైన పని. రెండు ప్లాట్‌ఫామ్‌లలోకి వెళ్లి మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ విలువ (Exchange Value) చెక్ చేయండి. ఎక్కడ ఎక్కువ ధర వస్తే, అక్కడే డీల్ ఫైనల్ చేయండి. ఎక్స్ఛేంజ్ బోనస్, బ్యాంక్ ఆఫర్ కలిపితే ప్రీమియం ఫోన్ల ధర కూడా మీ బడ్జెట్‌లోకి వచ్చేస్తుంది.

ఈ-కామర్స్ సంస్థల ఈ సమ్మర్ సేల్ సమయంలో ప్రతి కొన్ని గంటలకు 'లైట్నింగ్ డీల్స్' వస్తుంటాయి. ఇవి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటాయి. మీరు బెస్ట్ డీల్స్ మిస్ అవ్వకూడదనుకుంటే, ఫోన్‌లోని యాప్‌లో నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి. మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను కార్ట్‌లో వేసి, కూపన్ అప్లై చేసి, ఈ అదిరిపోయే సేల్ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Recommended image2
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Recommended image3
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Summer Skirts: రూ.500 ధరలోపే సమ్మర్లో ట్రెండీ స్కర్టులు
Recommended image2
Amazon Great Summer Sale : అమెజాన్ సమ్మర్ సేల్ ధమాకా.. ఐక్యూ, వివో ఫోన్లపై రూ. 40 వేల వరకు డిస్కౌంట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved