ఇది చికన్ వర్క్ స్కర్టులు. ఇది వేసకుంటే చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. వైట్ లేదా ఆఫ్-వైట్ కలర్‌లో ఉండే ఈ స్కర్టు క్రాప్ టాప్‌తో వేసుకుంటే అదిరిపోతుంది.
ఇది మల్టీ కలర్ క్రోషియా స్కర్ట్ వేసుకుంటే ఎంతో ట్రెండీగా ఉంటారు. రంగురంగుల దారాలతో అల్లిన ఈ స్కర్టులు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి.
వేసవిలో జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో చేసిన ఇలాంటి ప్లెయిన్ ఫ్లేర్ స్కర్ట్ సౌకర్యంగా ఉండటమే కాకుండా, ఉతకడం కూడా చాలా సులభం.
ఆఫీస్‌కు స్కర్ట్ వేసుకోవాలనుకుంటే, ఇలాంటి ర్యాప్ అరౌండ్ స్కర్టులు వేసుకోండి. దీనితో స్లీవ్‌లెస్ హై నెక్ టాప్ వేసుకుంటే మోడరన్ లుక్ వస్తుంది.
వేసవిలో మినీ స్కర్టులు చాలా క్యూట్, అందమైన లుక్‌ను ఇస్తాయి. ప్లెయిన్ వైట్ షర్ట్‌తో ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్ మినీ స్కర్ట్‌ను వేసుకోవచ్చు.
ఈ కాటన్ బాగ్ ప్రింట్ ఫ్యాబ్రిక్ సౌకర్యంగా ఉండటమే కాకుండా, కంటికి కూడా చల్లగా కనిపిస్తుంది. దీనిపై క్రాప్ టాప్ లేదా కుర్తీ వేసుకోవచ్చు.
ఈ ఫ్రిల్ వైట్ స్కర్ట్‌ను మీరు రూ.400-500 మధ్య సులభంగా కొనుగోలు చేయవచ్చు. దీనిని టాప్, కుర్తీ లేదా షర్ట్‌తో జత చేయవచ్చు.
Toe Rings: పాదాల అందాన్ని రెట్టింపు చేసే ట్రెండింగ్ మెట్టెలు
Scalp: చెమటకు తల దురద పెడుతోందా? ఇవి ట్రై చేస్తే మీ జుట్టు పట్టులా మెరిసిపోతుంది
Mango: మామిడి పండ్లు ఇలా మాత్రం తినకూడదని మీకు తెలుసా?
Hairstyles: ఈ హెయిర్ స్టైల్స్ తో చిన్న పిల్లల్లా కనిపించొచ్చు..!