MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Technology
  • Gadgets
  • Amazon Great Summer Sale : అమెజాన్ సమ్మర్ సేల్ ధమాకా.. ఐక్యూ, వివో ఫోన్లపై రూ. 40 వేల వరకు డిస్కౌంట్!

Amazon Great Summer Sale : అమెజాన్ సమ్మర్ సేల్ ధమాకా.. ఐక్యూ, వివో ఫోన్లపై రూ. 40 వేల వరకు డిస్కౌంట్!

Amazon Great Summer Sale: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ప్రారంభమైంది. వివో, ఐక్యూ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 13 2026, 08:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అమెజాన్ సమ్మర్ సేల్ 2026.. స్మార్ట్‌ఫోన్ ప్రియులకు పండగే
Image Credit : Gemini

అమెజాన్ సమ్మర్ సేల్ 2026.. స్మార్ట్‌ఫోన్ ప్రియులకు పండగే

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 లైవ్ లోకి వచ్చేసింది. మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా వివో, ఐక్యూ బ్రాండ్లంటే ఇష్టమా? అయితే మీ కోసమే ఈ అదిరిపోయే డీల్స్. ప్రీమియం మోడల్స్ నుంచి బడ్జెట్ ఫోన్ల వరకు అన్నింటిపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. మరి ఆ డీల్స్ ఏంటో, ఎంత తక్కువకు ఫోన్లు వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లు.. క్యాష్‌బ్యాక్ ధమాకా
Image Credit : Pixabay/Boris Kjaev

అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లు.. క్యాష్‌బ్యాక్ ధమాకా

ఈ సేల్‌లో కేవలం ఫోన్ ధరలు తగ్గడమే కాదు, అదనపు బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు కనీసం రూ. 2,500 కంటే ఎక్కువ షాపింగ్ చేస్తే రూ. 150 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఒకవేళ మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడుతుంటే, మీకు ఇన్‌స్టంట్‌గా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇది ఈజీ ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు కూడా వర్తిస్తుంది. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీస్ ఉండనే ఉన్నాయి.

35
ప్రైమ్ మెంబర్స్‌కు స్పెషల్ ట్రీట్
Image Credit : Gemini

ప్రైమ్ మెంబర్స్‌కు స్పెషల్ ట్రీట్

అమెజాన్ ప్రైమ్ మెంబర్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారికి రూ. 2,500 పైన కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 250 క్యాష్‌బ్యాక్ వస్తుంది. అంతేకాకుండా, సుమారు రెండు లక్షల ప్రోడక్ట్స్ పై ఎక్స్‌క్లూజివ్ కూపన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే, అన్‌లిమిటెడ్ 5 శాతం క్యాష్‌బ్యాక్ మీ సొంతం. యూపీఐ పేమెంట్స్ చేసే వారికి డైమండ్స్ రూపంలో రివార్డ్స్ కూడా ఇస్తున్నారు.

45
Amazon Great Summer Sale : వివో ఫోన్లపై భారీ తగ్గింపు
Image Credit : Vivo

Amazon Great Summer Sale : వివో ఫోన్లపై భారీ తగ్గింపు

ప్రీమియం ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి వివో ఫోన్లు బెస్ట్ ఆప్షన్. అమెజాన్ సమ్మర్ సేల్ లో సూపర్ ఆఫర్లు ఉన్నాయి.

• Vivo X300 Ultra 5G: దీని అసలు ధర రూ. 1,99,999 కాగా, ఈ సేల్‌లో కేవలం రూ. 1,59,999 కే దొరుకుతోంది. అంటే ఏకంగా రూ. 40,000 ఆదా లభిస్తోంది.

• Vivo X Fold 5: ఫోల్డబుల్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్. రూ. 1,59,999 ఫోన్ ఇప్పుడు రూ. 1,49,998 కే లభిస్తుంది.

• మీరు బడ్జెట్ లో ఫోన్ చూస్తుంటే, Vivo V60e 5G రూ. 31,999 కు అందుబాటులో ఉంది.

• వివో వై51 ప్రో 5జీ అసలు ధర 34,990 కాగా, ప్రస్తుతం రూ. 27,999 కు అందుబాటులో ఉంది.

• వివో ఎక్స్ 300 ఎఫ్ఈ 5జీ అసలు ధర రూ.1,19,999 కాగా, ప్రస్తుతం రూ.79,999 కు అందుబాటులో ఉంది.

55
Amazon Great Summer Sale : ఐక్యూ గేమింగ్ ఫోన్ల పై క్రేజీ డీల్స్
Image Credit : Getty

Amazon Great Summer Sale : ఐక్యూ గేమింగ్ ఫోన్ల పై క్రేజీ డీల్స్

గేమింగ్ అంటే ఇష్టపడే యూత్ కోసం ఐక్యూ అదిరిపోయే ఆఫర్లు తెచ్చింది.

• iQOO 15: పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఈ ఫోన్ రూ. 76,999 నుంచి తగ్గి రూ. 66,999 కు చేరింది.

• iQOO 15R: రూ. 53,999 ఉన్న ఈ మోడల్ ఇప్పుడు రూ. 41,499 కే సొంతం చేసుకోవచ్చు.

• ఐక్యూ జెడ్11ఎక్స్ 5జీ అసలు ధర 28,999 కాగా, ప్రస్తుతం రూ. 19,999 కు అందుబాటులో ఉంది.

• అలాగే, ఐక్యూ నియో 10 అసలు ధర రూ.45,999 కాగా, ప్రస్తుతం రూ.34,999 కు అందుబాటులో ఉంది.

• ఇక బడ్జెట్ లో 5G ఫోన్ కావాలనుకుంటే iQOO Z10 Lite 5G కేవలం రూ. 13,999 కే దొరుకుతోంది. ఇది నిజంగా బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు.

ఎందుకు కొనాలి? ఏది బెస్ట్?

ఈ సేల్‌లో ప్రతి రేంజ్ లోనూ ఫోన్లు ఉన్నాయి. మీరు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కావాలనుకుంటే వివో X సిరీస్ వైపు వెళ్లండి. లేదు నాకు స్పీడ్, గేమింగ్ ముఖ్యం అనుకుంటే ఐక్యూ సిరీస్ బెస్ట్. తక్కువ బడ్జెట్ లో కూడా మంచి ఫోన్లు సేల్ లో ఉన్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఇ-కామర్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ.10 వేల బడ్జెట్‌లో కేక పుట్టించే ఫోన్లు.. 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా.. లిస్ట్ చూస్తే షాకే
Recommended image2
వ‌ర్షాకాలం, చ‌లికాలం సోలార్ ప్యానెల్స్ ప‌నిచేయ‌వా.? అప్పుడు వాటి ప‌రిస్థితి ఏంటి?
Recommended image3
Smart TV: రూ. 15 వేల‌కే 43 ఇంచుల స్మార్ట్ టీవీ.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో
Related Stories
Recommended image1
Hyderabad Bullet Train : హైదరాబాద్ టు ముంబై, బెంగళూరు ఇక జెట్ స్పీడ్ జర్నీ.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద బుల్లెట్ ట్రైన్ భారీ హబ్!
Recommended image2
SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ కు బ్యాడ్ న్యూస్.. ప్లేఆఫ్స్ చేరడం కష్టమేనా? ఓటమికి కారణాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved