MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • ‘ఆపరేషన్ సింధూర్’ ట్రేడ్ మార్క్ మాకే కావాలి: రిజిస్ట్రేషన్‌ కోసం కంపెనీ మధ్య పోటీ

‘ఆపరేషన్ సింధూర్’ ట్రేడ్ మార్క్ మాకే కావాలి: రిజిస్ట్రేషన్‌ కోసం కంపెనీ మధ్య పోటీ

ఆపరేషన్ సింధూర్.. ఇప్పుడు ఈ పేరు మార్మోగిపోతోంది. సోషల్ మీడియా, టీవీ, న్యూస్ పేపర్ ఇలా ఎక్కడ చూసినా ఆ పేరే. ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ట్రేడ్ మార్క్ సొంతం చేసుకోవడానికి ఇప్పుడు పలు ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో రిలయన్స్ ముందంజలో ఉందని సమాచారం. 

1 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 08 2025, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రస్థావరాలపై భారత దళాలు నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో 'ఆపరేషన్ సింధూర్' అనే పేరు మారుమోగుతోంది. ఈ పేరును ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో విశేషంగా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో ఈ పేరును తమ సొంతంగా ట్రేడ్మార్క్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రముఖ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసిందని సమాచారం. దీంతో పాటు ముకేశ్ చేత్రమ్ అగర్వాల్, రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్, అలోక్ కొఠారి కూడా అప్లై చేశారని సమాచారం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ పేరును రిజిస్టర్ చేసుకోవాలనే కోణంలో తాజాగా రిలయన్స్ ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు సంబంధిత అధికార వర్గాలు ధ్రువీకరించాయి.
 

Related Articles

Related image1
ఈ బ్యాంకులో రుణం తీసుకుంటే మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు
Related image2
Fancy Number: మీ కొత్త వెహికల్ కి ఫ్యాన్సీ నంబర్ కావాలా? ఇలా చేస్తే ఈజీగా సంపాదించొచ్చు
35

రిలయన్స్ ఇండస్ట్రీస్ పలు రంగాల్లో విస్తృతంగా వ్యాపారాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజా పరిణామాలతో ఈ సంస్థకు మరింత ప్రాధాన్యం దక్కనుంది. ట్రేడ్మార్క్ జాబితాలో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ పలు విభాగాల్లో ఈ పేరును రిజిస్టర్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్, రిటైల్, గ్రాఫిక్స్, స్క్రీన్ కమ్యూనికేషన్, అల్గోరిథమిక్ కోడింగ్ వంటి విభాగాల్లో ఈ పేరు ఉపయోగించడానికి దరఖాస్తులు చేసినట్లు తెలుస్తోంది.
 

45

ఇటీవలి కాలంలో "ఆపరేషన్ సింధూర్" అనే పేరు బాలీవుడ్ లోనూ వినిపిస్తోంది. ఈ నేపథ్యంతో పేరు ప్రాచుర్యం పొందే అవకాశాన్ని సొంతం చేసుకోవాలనే వ్యూహంతో రిలయన్స్ ముందుకు వచ్చినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
 

55

ఇప్పటికే కొన్ని సంస్థలు ఈ పేరును వాణిజ్యపరంగా వినియోగించేందుకు ముందుకొచ్చినప్పటికీ, రిలయన్స్ దరఖాస్తు చేయడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయితే ఈ పేరు అధికారికంగా రిలయన్స్ సొంతంగా మారుతుంది.
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
స్టాక్ మార్కెట్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
ఈ బ్యాంకులో రుణం తీసుకుంటే మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు
Recommended image2
Fancy Number: మీ కొత్త వెహికల్ కి ఫ్యాన్సీ నంబర్ కావాలా? ఇలా చేస్తే ఈజీగా సంపాదించొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved